39 C
India
Sunday, May 19, 2024
More

    Neha Shetty : టిల్లు భామ సూపర్ హాట్ లుక్స్.. సొగసు చూడ తరమా అంటూ కామెంట్లు

    Date:

    Neha Shetty
    Neha Shetty

    Neha Shetty :  కొంత మంది నటులు స్టార్ డం కోసం ఎన్నో సినిమాలు తీయాల్సి వస్తుంది. కానీ కొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్ డం సంపాదించుకుంటారు. ఆ కోవలో ఉన్న హీరోయిన్ నేహా శెట్టి.

    పూరి రూపొందించిన ‘మెహబూబా‘తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నేహ శెట్టి.. ఆ తర్వాత ‘డీజే టిల్లు’తో స్టార్ డం కొట్టేసింది.

    డీజే టిల్లు ఆమె కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. స్టోరీలో ఎక్కువ భాగం ఆమే ఉంది. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో ఆమె రొమాన్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.

    ఈ సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో గూగుల్ కే హీట్ పుట్టిస్తుంది. ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ రొమాంటిక్ కిక్ ఇస్తుంది. దీంతో ఈ బెంగళూర్ బేబీ పిక్స్ వైరల్ గా మారాయి.

    ఈ మధ్యకాలంలో హాట్ లుక్స్ ను మరింత పెంచింది. దీంతో నెటిజన్లు స్టన్నింగ్ అందాలను చూసి మతి పోగొట్టుకుంటున్నారు. ఆమె రీసెంట్ ఫొటో షూట్ సూపర్ అనే చెప్పాలి.
    కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఫొజులతో మరింత అట్రాక్ట్ చేసింది టిల్లు భామ.

    ఎదను చూపుతూ ఫొటోస్ వదలడమే గాక.. ఫ్రెష్ గ్లామర్ లుక్స్ షేర్ చేస్తోంది. ఈ క్లీవేజ్ షో చూసి మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ అంటూ నెటిజన్లు, యూత్ పాజిటివ్ కామెంట్స్ వదులుతున్నారు. ఈ ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ కూడా చేస్తూ వైరల్ చేస్తున్నారు.

    టిల్లు సినిమాకు ఇప్పుడు సీక్వెల్  రాబోతోంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులోనూ నేహ అందాలను ఆశ్వాదించవచ్చన్న ఆమె ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు మేకర్స్.

    డీజే టిల్లు సీక్వల్ గా రాబోతున్న సినిమాలో నేహ స్థానంలో యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ‘బెదురులంక 2012’ అనే సినిమాతో ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు శుక్రవారం (ఆగస్ట్ 25)న విడుదల కానుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...