CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి తో పాటుగా మంత్రులు నేటి ఉదయం 10.15కి అసెంబ్లీ నుండి మేడి గడ్డ పర్యటనకు బయలుదేరుతున్నారు. సిఎం రేవం త్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో మేడిగడ్డకు వెళ్లి మధ్యాహ్నం మేడిగడ్డ బ్రిడ్జ్, కుంగిన పిల్లర్ల ను పరిశీలించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా కూలిపో యిన సంగతి అందరికీ తెలిసిందే. గత ప్రభుత్o లో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యత లోపం వల్ల కృంగిపోయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తు న్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు మేడి గడ్డకు వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్ష నిర్వ హించ నున్నారు. మేడిగడ్డలో జరిగిన లోపా లను గుర్తిం చి లోపాలను సరి చేసి మళ్లీ నిర్మించేం దుకు ఇలాం టి చర్యలు చేపట్టాలని అంశంపై ముఖ్య మంత్రి మంత్రులు అక్కడే ఉన్న ఇరిగేషన్ అధికా రులత చర్చించనున్నారు. మేడిగడ్డ పిల్లర్స్ నిర్మిం చేందు కు అయ్యే ఖర్చు ఎంత లోపు వాటిని పూర్తి చేస్తా రన అంశంపై రాష్ట్ర మంత్రివర్గం అలాగే అధికారు లు చర్చించనున్నారు.