19.3 C
India
Tuesday, February 10, 2026
More

    Upasana : ఉపాసన డెలివెరీ డేట్ వచ్చేసింది.. ఆ హాస్పిటల్ లోనే ఏర్పాట్లు..!

    Date:

     

     

    Upasana: 

    మెగాస్టార్ కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే.. చరణ్, ఉపాసన తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ బిడ్డ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే మెగాస్టార్ నోటి వెంట నేను మళ్ళీ తాతను అవ్వబోతున్నాను అని వార్త విన్నారో అప్పటి నుండి మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

    ఈమె ప్రగ్నెంట్ అనే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలిపి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు.. అప్పటి నుండి చరణ్ కు ఎప్పుడెప్పుడు బిడ్డ పుడుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2012లో రామ్ చరణ్ ఉపాసన ను పెళ్లి చేసుకున్నాడు.. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

    అయితే పెళ్లి అయ్యాక పదేళ్ల వరకు వీరు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. దీంతో ఈ జంటపై చాలా రకాలుగా ట్రోల్స్ వచ్చాయి.. ఉపాసన బయట ఎక్కడ కనిపించిన తల్లి ఎప్పుడు కాబోతున్నావు అంటూ ప్రశ్నలు ఎదురయ్యేవి.. అయితే ఉపాసన కూడా వారికీ ధీటుగానే సమాధానం చెప్పేది.. మరి అన్నిటిని ఫేస్ చేసి ఇన్నాళ్లకు వీరు తల్లిదండ్రులు కాబోతున్న విషయం చెప్పడంతో అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    మరి ఈమెకు వచ్చే నెలలో డెలివరీ కాబోతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ డెలివెరీని యూఎస్ లో చేయిద్దాం అనుకున్న ఆమె ఒప్పుకోలేదట.. అందుకే హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లోనే డెలివెరీ చేయించడానికి అన్ని సిద్ధం చేయిస్తున్నారని తెలుస్తుంది..

    ఈమె డెలివెరీ కోసం అపోలోలో ఒక బ్లాక్ మొత్తం బుక్ చేసి ఎవ్వరిని ఎలో చేయకుండా అత్యుత్తమ గైనకాలజిస్ట్ లను డెలివరీ తర్వాత బిడ్డను ట్రీట్ చేసేందుకు పీడియాట్రిషన్స్ ను 24 గంటల ముందే పిలిపించనున్నారట. ఇలా ఈమె డెలివరీ ఒక యువరాణి ప్రసవించేప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అలా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎంతైనా ఉపాసన చాలా అదృష్టవంతురాలు అనే చెప్పుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Upasana : రాంచరణ్‌తో బంధంపై ఉపాసన హాట్ కామెంట్స్

    Upasana : మెగా కోడలు ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి...

    Upasana : కొణిదెల ఉపాసన కు నచ్చిన సినిమా ఏంటో తెలుసా

    Upasana : అనన్య పాండే హీరోయిన్ గా కాల్ మీ బె...

    Klin Kaara : క్లీంకార పుట్టిన రోజు అంగరంగ వైభవంగా.. ఎమోషనల్ అయిన ఉపాసన

    Klin Kaara : మెగాస్టార్ చిరంజీవి మనమరాలు, రామ్ చరణ్, ఉపాసన...

    Mega Family Bathukamma : అనాథ బాలికలతో మెగాస్టార్ ఫ్యామిలీ బతుకమ్మ సంబరాలు.. వీడియో వైరల్!

    Mega Family Bathukamma : మెగాస్టార్ చిరంజీవి ఆపదలో ఉన్న వారికీ...