36.2 C
India
Thursday, May 16, 2024
More

    Vaishnavi Chaitanya : పూట గడవడం కోసం ఆ పార్టీల్లో డ్యాన్స్ చేసేదాన్ని.. వైష్ణవి చైతన్య ఎమోషనల్!

    Date:

    Vaishnavi Chaitanya
    Vaishnavi Chaitanya

    Vaishnavi Chaitanya : బేబీ సినిమా హిట్ తో హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు గత కొద్దీ రోజులుగా ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది.. ఈ సినిమాతో ఈమె ఎనలేని క్రేజ్ సంపాదించు కుంది.. చిన్న సినిమాగా తెరకెక్కి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది.. యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు.

    హీరో కంటే కూడా హీరోయిన్ కు మాములుగా క్రేజ్ దక్కలేదు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ అంటే యూత్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. దీంతో ఎక్కడ విన్న ఈమె పేరునే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అంతగా పొగుడుతున్నారు కానీ ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ అంత ఈజీగా రాలేదని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్టు ఆమె చెబుతుంది..

    ముందుగా టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో వెబ్ సిరీస్ లాంటివి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ భామ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. పదవ తరగతి నుండే కుటుంబ భారాన్ని తీసుకున్నాను.

    ఆ సమయంలో డాన్స్ మాత్రమే తెలియడంతో ఏ ఈవెంట్ అయినా డాన్స్ చేసి అలా వచ్చిన డబ్బులతో ఇంట్లో సామాన్లను తెచ్చుకునే వాళ్ళం.. ఒక్క రోజు డాన్స్ చేస్తే 700 వచ్చేవి.. యూట్యూబ్ కోసం వీడియోలు చేసే సమయంలో డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే స్పెషల్ రూమ్ లేక వాష్ రూమ్ లోకి వెళ్లి అక్కడే ఛేంజ్ చేసుకునే దాన్ని.. అది చూసి అమ్మ బాగా ఏడ్చేసింది.. ఇదంతా వదిలెయ్యి అనేది.. కానీ నేను ఫిక్స్ అయ్యా ఏదైనా సాధించాలని గట్టిగా అనుకున్న.. అంటూ అప్పటి కష్టాలను చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Baby Heroine Next Project : ‘రౌడీ బాయ్స్’తో ‘బేబీ’ నెక్ట్స్ ప్రాజెక్ట్!

    Baby Heroine Next Project : షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా...

    Vaishnavi Chaitanya : ‘వాట్సాప్ బేబీ’.. వైష్ణవి మనస్సు దోచుకుందెవరు?

    Vaishnavi Chaitanya : టిక్ టాక్.. యూట్యూబ్.. ఇన్ స్ట్రా రీల్స్...

    Vaishnavi Chaitanya : బుడిబుడి అడుగులేస్తున్న ‘బేబీ’ హీరోయిన్..!

    Vaishnavi Chaitanya : టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు ఎంతమంది ఉన్నారంటే వేళ్లపై...

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా...