37.2 C
India
Monday, May 20, 2024
More

    Varalakshmi Sarath Kumar : ఆ హీరోలతో పడుకోమని అడిగారు.. వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్లు..!

    Date:

    Varalakshmi Sarath Kumar :

    క్యాస్టింగ్ కౌచ్ అనే పదం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఇప్పటికే తరచు ఎవరో ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై చేసే కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. క్యాస్టింగ్ కౌచ్ పేరును ఎప్పుడూ వినిపించేలా నటీమణులు ఎప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.. అయితే కాస్టింగ్ కౌచ్ అంటే ఇన్నాళ్లు బ్యాక్ గ్రౌండ్ లేని వారికీ మాత్రమే ఉంటాయని అనుకున్నారు.

    కానీ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా ఎదురవుతుంది అని తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ తో అర్ధం అయ్యింది. ఈ భామ బడా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది.. అయిన కూడా వరలక్ష్మికి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోక తప్పలేదట.. ఈ విషయాన్నీ ఈ భామ ఒక ఇంటర్వ్యూలో చెప్పగా అది వైరల్ అయ్యింది.

    వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ సౌత్ ఇండియాలో స్టార్ హీరో.. అంతే కాదు ఈయన ఇప్పుడు పొలిటీషియన్ గా కూడా రాణిస్తున్నాడు.. అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈమె ఎంట్రీ ఇచ్చిన కొత్తలో హీరోల తరపున నా వద్దకు వచ్చారు.. హీరోలతో పడుకుంటే చాలు మీకు ఆఫర్స్ వస్తాయని చెప్పారు.. నాకు పిచ్చి కోపం వచ్చి వారిని వాయించేసి వదిలిపెట్టా..

    నిజంగా ఆ హీరోలు అడిగారా లేదా అనేది తెలియదు కానీ వారి పేర్లతో నా దగ్గరకు వచ్చి అడగడంతో నిజమే అనే అనుమానం వచ్చింది.. కానీ ఇలాంటి విషయాల్లో నేను ఎవ్వరిని ఎంకరేజ్ చెయ్యను అంటూ ఈ భామ చెప్పడంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇలాంటివి ఆడవాళ్లకు తప్పదు అని అంతా చర్చించు కుంటున్నారు.. ఇక ఈమె ప్రజెంట్ కెరీర్ లో నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ ఫుల్ స్వింగ్ లో రాణిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Star Heroes Wife’s : స్టార్ హీరోల భార్యలు కూడా తోపులే.. వారు ఏం చేస్తున్నారో తెలుసా?

    Star Heroes Wife's : ఏఎన్ఆర్, ఎన్టీఆర్ జమానాలో హీరోల సతీమణుల (భార్యల)...

    Varun Tej & Lavanya Tripathi : పెళ్లి కాకుండానే హనీమూన్.. ఆగలేకపోతున్నారుగా? అంటూ కామెంట్లు

    Varun Tej & Lavanya Tripathi : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి...

    Rahul Ramakrishna : ప్రియదర్శితో నన్ను పోల్చకండి

    Rahul Ramakrishna : తెలుగులో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ప్రియదర్శి...