39.7 C
India
Tuesday, April 30, 2024
More

    Rahul Ramakrishna : ప్రియదర్శితో నన్ను పోల్చకండి

    Date:

    Rahul Ramakrishna :

    తెలుగులో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ప్రియదర్శి ఒకరు. బలగం సినిమాలో హీరోగా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇద్దరు స్నేహితులు. ఇతడు కూడా ఇంటింటి రామాయణంలో అద్భుతంగా నటించాడని కొనియాడుతున్నారు. ఇద్దరు కూడా తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు.

    వీరిద్దరి గురించి ఓ పోస్టు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. నటనలో ఇద్దరు పోటాపోటీగా ఉన్నారని పెట్టారు. దీంతో రాహుల్ రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రియదర్శి హీరోగా చేస్తున్నాడు. తాను క్యారెక్టర్ ఆర్టిస్టును మాత్రమే అని అంటున్నాడు. తనను ప్రియదర్శితో పోల్చడం బాగా లేదని అంటున్నాడు. తాను ప్రియదర్శితో సరితూగలేనని పేర్కొన్నాడు.

    దీనికి ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. మీకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. ప్రియదర్శికి కాలం కలిసి రావడంతో హీరోగా మారాడు. మీకు అవకాశం వస్తే మీరు కూడా హీరో అవుతారని ప్రేక్షకులు సెలవిస్తున్నారు. నటన అనేది ఎవరికి సొంతం కాదు. చాన్సులు వచ్చినప్పుడు వాడుకుని నిలిచేవాడే నిజమైన నటుడు అని అభిప్రాయపడుతున్నారు.

    సోషల్ మీడియాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటనలో ఇద్దరు సమానమే అంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు. ప్రియదర్శితో తనను పోల్చకండి అని రాహుల్ రామకృష్ణ చెప్పడంపై అడ్డు చెబుతున్నారు. నటనలో ఇద్దరు తమ పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరు భవిష్యత్ లో మంచి నటులు కావడం సహజమే అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Om Bheem Bush Teaser : ‘ఓం భీమ్ బుష్’ టీజర్: బ్యాంగ్ బ్రదర్స్ విత్ ఎ బ్యాంగ్

    Om Bheem Bush Teaser : బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి,...

    Star Heroes Wife’s : స్టార్ హీరోల భార్యలు కూడా తోపులే.. వారు ఏం చేస్తున్నారో తెలుసా?

    Star Heroes Wife's : ఏఎన్ఆర్, ఎన్టీఆర్ జమానాలో హీరోల సతీమణుల (భార్యల)...

    Varun Tej & Lavanya Tripathi : పెళ్లి కాకుండానే హనీమూన్.. ఆగలేకపోతున్నారుగా? అంటూ కామెంట్లు

    Varun Tej & Lavanya Tripathi : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి...