32.3 C
India
Wednesday, May 15, 2024
More

    USA : అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారుల్లో మన స్థానమేంటో తెలుసా?

    Date:

    usa
    usa

    USA : మనదేశం నుంచి చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. అందులో అమెరికా వెళ్లాలని అందరు కోరుకోవడం సహజమే.అక్కడున్న సదుపాయాల నేపథ్యంలో అమెరికా వెళ్లాలనే భావిస్తుంటారు. కానీ చదువుకున్న వారి కోసం అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చదువు రాని వారికి అక్కడ పనులు ఉండవు. అందుకే చదువుకున్నవారు సక్రమమైన మార్గాల్లో అమెరికా చేరుకుంటున్నారు.

    ఇతర దేశాల కంటే మనదేశం నుంచే అక్రమంగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మెక్సికో లాంటి నగరాల్లో స్థిరపడటానికి చాలా మంది అక్రమ వలసదారులు ప్రయత్నిస్తున్నారు. అందులో మన దేశం వారే మూడో స్థానంలో ఉండటం ఆశ్చర్యకరం. మంచి మార్గంలో వెళ్లాలనుకోవడంలో తప్పు లేదు. కానీ అక్రమంగా వెళ్లాలనుకోవడం దౌర్భాగ్యమే.

    ఉన్నత విద్య చదువుకున్న వారు చాలా మంది అమెరికాలో స్థిరపడ్డారు. వారికి గ్రీన్ కార్డు పొందిన వారు కూడా ఉన్నారు. అక్రమంగా వెళ్లే వారు ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడతారు. దీంతో వారిని జైల్లో వేయడం సహజమే. ఇలా మన దేశం పేరు చెడగొట్టే వారుండటం గమనార్హం. మంచి చదువు చదువుకుని వెళితే ఉద్యోగం దొరుకుతుంది. అక్రమ మార్గాల్లో వెళితే జైలు కెళ్లడం తథ్యం.

    అగ్రరాజ్యం వెళ్లాలంటే బాగా చదువుకుని వెళితే దొరబాబులో ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడొచ్చు. అడ్కడి డబ్బు మనకంటే 70 శాతం ఎక్కువ. దీంతో మనం సంపాదించే సంపాదన రెట్టింపుకన్నా అధికంగా ఉంటుంది. దీంతో మనం హాయిగా ఉండొచ్చు. కానీ న్యాయబద్ధంగా వెళితేనే మనకు బాగుంటుంది. అక్రమ మార్గాల్లో వెళ్లడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    Hindu Population : భారతదేశంలో తగ్గుతున్న హిందువుల జనాభా

    Hindu Population : భారత దేశంలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...