Rice exports భారతదేశంలో వరి ప్రధానంగా పండిస్తారు. మన దేశం నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో మనదేశం ముందుంటుంది. ఈ నేపథ్యంలో బాస్మతి బియ్యం ఎగుమతి చేయడం మన దేశం నుంచే జరుగుతుంది. బియ్యం ఎగుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బియ్యం ఎగుమతులు ఎందుకు రద్దు చేశారనే విషయం తెలియడం లేదు.
బియ్యం ఎగుమతులపై పది నెలల క్రితం 20 శాతం సుంకం విధించింది. అయినా ప్రయోజనం కనిపించకోవడంతో ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతులు ఇతర దేశాలకు ఇబ్బందులు తెస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఆందోళనలకు తావిస్తోంది.
ప్రపంచ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో మన దేశమే ప్రధానమైనది. మన దేశం నుంచి 40 శాతం మన దేశం నుంచే జరుగుతాయి. కానీ ఉత్తర భారతదేశంలో వరి పంటకు అనుకూలమైన పరిస్థితులు లేకుపోవడంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గిపోయంది. దీంతో బియ్యం ఎగుమతులపై ప్రభావం పడింది. పంట రావడానికి ఆలస్యం అయింది.
బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. బియ్యం కొరతతో నిషేధించక తప్పలేదు. బియ్యం ఎగుమతి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిషేధం తాత్కాలికమే. బియ్యం ఎగుమతులు రద్దు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన దేశాల నుంచి బియ్యం ఎగుమతి చేసుకోవడంతో ధరలు పెరిగాయి.