28.5 C
India
Sunday, May 19, 2024
More

    Hero Wife : హీరోయిన్ తో క్లోజ్ గా ఉండటంతో అతడి భార్య ఏం చేసిందో తెలుసా?

    Date:

    Hero wife
    Hero wife

    Hero wife : సినీతారల జీవితాలు కకావికలమే. మనం చూసినంత తేలిగ్గా ఏమి ఉండవు. మీదికి కనిపించేంత విలువైనవి కావు. కష్టాలతో కూడుకున్నవే. తెర మీద నిజమైన బొమ్మలు వారే. వారి జీవితమంతా వ్యథా భరితమే. ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంతా కష్టాల మయమే అంటున్నారు. వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకుంటే ముక్కు మీద వేలేసుకోవడం తప్పదు.

    తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి హీరోయిన్ పవిత్రకు హెచ్చరిక చేసింది. ఇక మీదట తన భర్తతో చనువుగా మర్యాద దక్కదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల విజయలక్ష్మి దర్శన్ క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మేరకు విజయలక్ష్మి స్పందించింది. నా భర్తతో అసభ్యంగా ఉంటే ఊరుకోనని తెగేసి చెప్పింది.

    పదేళ్ల సంబంధాల్లో ఇలాంటి వివాదాలు ఎప్పుడు రాలేదు. ఇకపై కూడా రాకుండా ఉండాలంటే ఎవరి హద్దుల్లో వారుంటే మంచిది. అనవసరంగా గొడవలు రావడం మంచిది కాదు. అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది చూసిన హీరోయిన్ ఇకపై కనిపిస్తే బాగుండదంటూ పవిత్రను హెచ్చరించింది. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

    సినిమా పరిశ్రమలో ఇలాంటివి మామూలే. అప్పుడప్పుడు జరుగుతుంటాయి. హీరో అంటే ఎన్నో కళ్లు గమనిస్తుంటాయి. వారి వ్యక్తిగత జీవితం అద్దాల మేడ లాంటిదే. అందుకే వారి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. దర్శన్ భార్య హీరోయిన్ కి ఇచ్చిన హెచ్చరిక ప్రస్తుతం వైరల్ గా మారడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Second Marriages : సిద్ధార్థ్ కాకుండా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న వారు ఎంతమందంటే?

    Second Marriages : ఇండస్ట్రీలో రెండో పెళ్లి కామన్. ఇక్కడ చాలా...

    Heroine Talk : ఆ హీరోయిన్‌పై హీరో చేసిన టాక్.. ఇండస్ట్రీలో తీవ్ర దుమారం.. ఏమన్నాడంటే..

    Heroine Talk : ఓ భారీ ప్రాజెక్టులోకి ఒక హీరోయిన్ రావడం...