36.8 C
India
Tuesday, May 21, 2024
More

    Sr NTR Eliminate Caste : ఇండస్ట్రీలో కుల నిర్మూలనకు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా?

    Date:

    Sr NTR Eliminate Caste
    Sr NTR Eliminate Caste

    Sr NTR Eliminate Caste : కళామతల్లి ఒడిలో అందరూ పిల్లలే అని ఒకరు ఎక్కువా మరొకరు తక్కువ కాదని ఆ నాడే నిరూపించాడు అన్న నందమూరి తారక రామారావు. మూవీ ఇండస్ట్రీ అంటే దైవంగా భావించే వారు ఎంతో మంది ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకుంటే చిత్తూరు నాగయ్య, అక్కినేని నాగేశ్వర్ రావు, ఎన్టీఆర్, ఇలా చాలా మంది ఉన్నారు. వీరంతా ఆ కాలంలో ఇండస్ట్రీలో కుల విభేదాలను రూపుమాపేందుకు తీవ్రంగా శ్రమించేవారు. కాలం మారుతున్న దరిమిలా ఇండస్ట్రీలో రాజకీయ జోక్యం ఎక్కువైంది. దీంతో కుల సంఘాలు, వాటి పాత్ర బాగా పెరుగుతూ వచ్చింది. ఈ సంప్రదాయం ఎక్కువగా తమిళ నాట ఉండేది.

    అయితే, ఇండస్ట్రీలో కులాలు, వాటి మధ్య వైశమ్యాలను ఎన్టీఆర్ సహించేవారు కాదు. ఎవడబ్బు సొత్తు కాదురా టాలెంట్ అని చెప్పుకచ్చేవారు. ఈ విధానం పెరుగుతందని గ్రహించిన అన్నగారు కుల నిర్మూలన కోసం తమ సినిమాల్లో పాటలు రాయించారు. ఆ సమయంలోనే వచ్చిన పాటల్లో ఒకటి ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది’. ఇండస్ట్రీ మొత్తం కుల సంఘాలుగా విడిపోవడం.., రాజకీయాలు పెరిగిపోవడాన్ని ఎన్టీఆర్ సహించే వారు కాదు.

    ఎవరైనా, ఏ అవసరం కోసమైనా సరే వచ్చి కుల ప్రస్తావన తీస్తే అన్నగారు అగ్గిమీద గుగ్గిలంగా మారేవారు. వెంటనే తనకు కనిపించకుండా వెళ్లిపోవాలని కోరేవారు. ఆయనకన్నా పెద్దవారు ప్రస్తావిస్తే మాత్రం సౌమ్యంగా హెచ్చరించేవారు. ఇండస్ట్రీలో అందరం ఒకటే.. కులాల గురించి అస్సలు చర్చలు రావద్దు అంటూ చెప్పుకచ్చేవారు. మరీ అంతగా మాట్లాడితే కళాకారుల సమస్యలు తీర్చేలా చర్యలు సాగాలని కోరేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు ఆయనతో నడవడం ప్రారంభించారు. కులాల కుమ్ములాటలను తెలుగు చిత్ర పరిశ్రమ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gulebavali Miracle Story : గులేబవళి కథ.. నేటికీ ఓ అద్భుతం.. పాటలన్నీ సినారె వే..

    Gulebavali Miracle Story : ఎన్టీఆర్ కోసం అద్బుతమైన పాటలు రాశారు...

    TANA 23rd Conference : తానా 23 కాన్ఫరెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి.. యుగపురుషుడికి నీరాజనం

    TANA 23rd Conference : అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించే తానా...

    NTR Centenary Celebrations : లాస్ ఏంజెల్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

    NTR centenary celebrations in Los Angeles : విశ్వ విఖ్యాత నట...

    End of NTR life : ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో తోడున్నది ఆమెనా..?

    End of NTR life : నందమూరి తారక రామరావు.. అటు...