34.6 C
India
Sunday, April 28, 2024
More

    TANA 23rd Conference : తానా 23 కాన్ఫరెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి.. యుగపురుషుడికి నీరాజనం

    Date:

    TANA 23rd Conference : అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించే తానా మహాసభలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మన దేశం నుంచి చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. సభలను దిగ్విజయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నారు. రాజకీయ, సినిమా రంగాలకు చెందిన వారిని చాలా మందిని ఇప్పటికే ఆహ్వానించారు.

    ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలక్రిష్ణను తానా సభలకు రావాలని ఆహ్వానించారు. జులై 7 నుంచి 9 వరకు అమెరికాలో నిర్వహించే తానా సభలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. దీని కోసం చాలా మందిని పిలుస్తున్నారు.

    జులై 8, శనివారం ఉదయం 10 గంటలకు పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న తానా 23 కాన్ఫరెన్స్‌లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తెలుగు వారి ఇలవేలుపు .. తెలుగుదనానికి ప్రతిరూపు అన్న నందమూరి తారక రామునికి ఘనంగా నివాళిలర్పించారు.

    ఈసారి తానా మహాసభల్లో ఎన్నో ఆకర్షణీయమైన కార్యక్రమాలు నిర్వహిచబడుతున్నాయి. అద్భుతమైన తారక రాముని ప్రాంగణం, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, ఎన్టీఆర్ జీవితం లోని ముఖ్యమైన మైలురాళ్లను వర్ణించే అరుదైన ఛాయాచిత్రాల ఫోటో ఎగ్జిబిట్, ఎన్టీఆర్ యొక్క శాశ్వతమైన సాంస్కృతిక ప్రభావానికి నివాళులర్పిస్తూ, నృత్యం, సంగీతం – ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    ఎన్‌టిఆర్‌ ఆశయ స్పూర్తితో అర్థవంతమైన సేవా కార్యక్రమాలు, ఫోటో బూత్‌లు వెరసి తానా లోకంలో తారకరాముని శతజయంతి ఉత్సవాలు ఒక చారిత్రకమైన ఘట్టం !!! ఒక యుగపురుషుడు కి నివాళులు అర్పించే మహత్తర అవకాశం. మీ సహకారం మరియు భాగస్వామ్యం కోరుకుంటూ .. రండి అంటూ తానా సభ్యులు నివాళులర్పిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    TANA Foundation : తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి.

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త...

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

      తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్...

    TANA E-Voting : తానా E-Votingలో ఏం జరుగుతుంది?

    TANA E-Voting : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 46...