27.6 C
India
Sunday, October 13, 2024
More

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

    Date:

     

    తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్ కొడాలి గెలుపొందినట్లు ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు వెల్లడించారు.  తానా 2023 ఎన్నికల ఫలితాలు గురువారం మధ్యాహ్నం ఫలితాలు వెల్లడించారు.  నరేన్‌కు 13225 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి వేమూరి సతీష్‌కు 10362 ఓట్లు లభించాయి. తానాలో గత 20ఏళ్లుగా రాజ్యసభ పదవులే గానీ లోక్‌సభ పద్ధతిలో పదవి దక్కలేదని చెప్పే నరేన్‌కు ఇది తొలి విజయం. గతంలో నిరంజన్ శృంగవరపు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ఆయన, 2023లో సెలక్షన్ పద్ధతిలో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కానీ కోర్టు కేసుల దరిమిలా తానాకు ఎన్నికలు రాగా, నరేన్ తన అస్త్రాలు అన్నింటినీ సఫలీకృతంగా వినియోగించుకుని తానా పీఠానికి ఇంద్రుడిగా అవతరించారు. ఇదే గాక ఆయన తన ప్యానెల్ సభ్యులను విజయతీరాలకు చేర్చారు. కోమటి, నాదెళ్ల, వేమన, నన్నపనేని, గోగినేని వంటి మాజీల నుండి ఆయనకు లభించిన మద్దతు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది.

    ఎన్నికల్లో గెలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

    TANA ( Telugu Association of North America ) Election Results #TANA

    EVP
    Naren Kodali – 13225
    Sateesh Vemuri – 10362

    Secretary
    Raja Kasukurthi – 12456
    Ashok Kolla – 11083

    Treasurer
    Bharat Maddineni – 12827
    Murali Talluri – 10617

    Joint Secretary
    Venkat Koganti – 13015
    Vamsi Vasireddy – 10501

    Joint Treasurer
    Sunil Pantra – 13013
    Sashank Yarlagadda – 10463

    Community Service Coordinator
    Rajini Akurati – 10177
    Lokesh Konidala – 13362

    Cultural Service Coordinator
    Rajinikanth Kakarla – 10854
    Uma R Katiki – 12638

    Womens Services Coordinator
    Sohini Ayanala – 12009
    Madhuri Yeluri – 11436

    Councilor At Large
    Pradeep Gaddam – 10590
    Sateesh Kommana – 12827

    International Coordinator
    Sridhar Kommalapati – 10168
    Tagore Mallineni – 13300

    Sports Coordinator
    Sriram Alokam – 10213
    Naga Panchumurthi -13261

    Foundation Trustee
    Ramakrishna Allu – 12515
    Bhakta Balla – 13552
    Srinivas Kukatla – 12286
    Satyanarayana Manne -11196
    Ravikiran Muvva – 10490
    Nagaraju Nalajula – 9883
    Sumanth Ram – 9643
    Ravi Samineni – 10148
    Raja Surapaneni – 13170
    Yenduri Srinivas – 12261

    Share post:

    More like this
    Related

    CM Chandrababu: పండగల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

    CM Chandrababu: పండగ పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీఎం...

    Ratantata : ముమ్మాటికీ నువ్వు చేసింది తప్పే రతన్ టాటా

    Ratantata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తీవ్ర అస్వస్థతతో 86...

    Vijayawada : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు.. నారీ శక్తి విజయోత్సవ సభలో నారా భువనేశ్వరి

    Vijayawada : మహిళా శక్తికి నిదర్శనమని సీఎం చంద్రబాబు సతీమణి నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA BackPack: షార్లెట్ లో పేద విద్యార్థులకు బ్యాక్ ప్యాక్ లు.. అందజేసిన తానా, మాటా.. ఎంత మందికి పంపిణీ చేశారంటే?

    TANA BackPack: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో...

    Panipuri Trader : తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం

    Panipuri Trader : తెనాలి పట్టణంలోని బాలాజీరావు పేటకు చెందిన పానీపూరి...

    TANA : ఆకట్టుకున్న ‘తానా సాహిత్య సదస్సు’.. మరింత లోతుగా విశ్లేషించిన ప్రముఖులు..

    TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య...

    TANA : తానా ఆన్ లైన్ సమ్మర్ క్యాంప్‌.. చిన్నారుల భవిష్యత్ కు మంచి పునాది..

    TANA ONLINE SUMMER CAMP : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్...