28.5 C
India
Sunday, May 19, 2024
More

    Naren Kodali : నరేన్ కొడాలి ప్యానెల్ వైపే మొగ్గిన తానా ఓటర్లు..

    Date:

    TANA voters who favored Naren Kodali panel
    TANA voters who favored Naren Kodali panel

    *గోల్డెన్ జూబ్లీ అధ్యక్షుడిగా నరేన్ కొడాలి
    *టీం కొడాలి ప్యానెల్ క్లీన్ స్వీప్
    *5 ఆర్ఆర్‌లు అండ్ రెండు డోనార్ ట్రస్టీలు టీం వేమూరి కైవసం

    తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. గెలుపు కోసం అభ్యర్థులు హోరా హోరీ తలపడ్డారు. 2 నెలల ఎలక్షన్ క్యాంపైన్ ముగిసిన తర్వాత ఆన్ లైన్ వేదికగా ఓట్లను అభ్యర్థించారు. ఈ పోటీల్లో నరేన్ కొడాలి ప్యానెల్ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ ప్యానెల్ 2023-2025 వరకు కొనసాగుతుంది.

    ఈ సారి తానా ఎన్నికలకు ఆది నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. మొదటి సారి  ఎలక్షన్ పెట్టాలనుకునే సమయంలో సరిపోయేంత టైం లేకపోవడంతో రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ ప్రాసస్ స్ట్రాట్ చేద్దాం అనుకుంటుండగా కోర్టు కలుగజేసుకొని రద్దు చేసింది. ముచ్చటగా మూడోసారి తానా ఎన్నికలు నిర్వహించారు.

    పాత ప్యానెల్ రద్దయి కొత్త ప్యానెల్ ఎన్నుకునే వరకు మధ్యలో సంవత్సర కాలం గడిచిపోయింది. కోర్టు కేసులు, ధూషణల పర్వం దాటుకొని, ఎట్టకేలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సారి ఆన్ లైన్ లోనే ఎక్కువగా క్యాంపెయిన్ చేశారు. దీనికి తోడు టైం కూడా తక్కువగా ఉండడంతో ఆ గోల తప్పిందంటూ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తానా హిస్టరీలోనే ఈ సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో ఎలక్షన్స్ నిర్వహించడంతో ఫలితాలపై సర్వత్రా కుతూహలం నెలకొంది.

    నరేన్ కొడాలి సారథ్యంలోని టీం కొడాలి ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసి పైచేయి సాధించింది. దీనికి విరుద్ధంగా సతీశ్ వేమూరి సారథ్యంలోని టీం వేమూరి ప్యానెల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా సైలెంట్ ఓటింగ్‌తో అద్భుతాలు జరుగుతాయని ఆశించి భంగపడింది.

    *తానా ఎన్నికల్లో గెలుపొందిన ప్యానెల్.

    ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్: నరేన్ కొడాలి
    సెక్రటరీ: రాజా కసుకుర్తి
    జాయింట్ సెక్రటరీ: వెంకట్ కొగంటి
    ట్రెజరర్: భారత్ మద్దినేని
    జాయింట్ ట్రెజరర్ : సునీల్ పంట్ర
    కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్: లోకేశ్ నాయుడు కొనిదెల
    కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్: ఉమా కోటికి
    ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్: సోహిని అయినాల
    కౌన్సిలర్ ఎట్ లార్జ్: సతీశ్ కొమ్మన
    ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్: ఠాగూర్ మలినేని
    స్పోర్ట్స్ కో ఆర్డినేటర్: నాగ పంచమూర్తి

    ఆర్ఆర్ సౌత్ ఈస్ట్ : మధుకర్ యార్లగడ్డ
    ఆర్ఆర్ అపలయచిన్ : రాజేశ్ యార్లగడ్డ
    ఆర్ఆర్ న్యూ ఇంగ్లాండ్ : క్రిష్ణ ప్రసాద్ సొంపెల్లి
    ఆర్ఆర్ నార్త్ : నీలిమ మన్న
    ఆర్ఆర్ నార్త్ సెంట్రల్: శ్రీమాన్ యార్లగడ్డ
    ఆర్ఆర్ సౌతెర్న్ కాలిఫోర్నియా: హేమా కుమార్ గొట్టి
    ఆర్ఆర్ నార్త్ కాలిఫోర్నియా: వెంకట్ ఆడుసుములై
    ఆర్ఆర్ నార్త్ వెస్ట్: సురేశ్ పోతిబండ్ల
    ఆర్ఆర్ క్యాపిటల్: సతీశ్ చింత
    ఆర్ఆర్ మిడ్ అట్లాంట: వెంకట్ సింగు
    ఆర్ఆర్ సౌత్ వెస్ట్: సుమంత్ పుసులురి
    ఆర్ఆర్ డీఎఫ్‌డబ్ల్యూ: పరమేశ్ దేవినేని
    ఆర్ఆర్ న్యూ జెర్సీ: రామకృష్ణ వాసిరెడ్డి
    ఆర్ఆర్ న్యూ యార్క్: దీపిక సమ్మెట
    ఆర్ఆర్ ఓహియో వాలి: శివ చవ
    ఆర్ఆర్ మిడ్ వెస్ట్: శ్రీ హర్ష గరికపాటి (యునానమస్)
    ఆర్ఆర్ సౌత్ సెంట్రల్: ఇమేష్ చంద్ర గుప్త (యునానమస్)
    ఆర్ఆర్ రాకీ మౌంటేన్స్: శేఖర్ కొల్ల (యునానమస్)

    బోర్డాఫ్ డైరెక్టర్స్
    శ్రీనివాస్ లావు
    రవి పొట్లూరి
    మల్లికార్జున వేమన

    బోర్డాఫ్ డైరెక్టర్ డోనార్
    హేమా కనూరు (యునానమస్)

    ఫౌండేషన్ ట్రస్టీస్..
    రామకృష్ణచౌదరి అల్లు
    భక్త బల్ల
    శ్రీనివాస్ కూకట్ల
    రాజా సురపనేని
    శ్రీనివాస్ యండూరి

    ఫౌండేషన్ ట్రస్టీస్ డోనార్
    సురేశ్ పుట్టగుంట
    శ్రీధర్ గొట్టిపాటి

    *ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే.
    ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
    నరేన్ కొడాలి : 13225
    సతీవ్ వేమూరిం: 10362

    బోర్ద్ ఆఫ్ డైరెక్టర్స్
    లువ శ్రీనివాస్: 12695

    రవి పోతులూరి: 13044
    శ్రీనివాస్ తనుగుల: 11237

    మల్లి వేమన: 11774
    శ్రీనివాస్ వియ్యూరు: 10520
    వెంకటరమణ యార్లగడ్డ: 10131

    సెక్రటరీ..
    రాజా కుసుకుర్తి: 12456
    అశోక్ కోల్ల: 11083

    ట్రెజరర్..
    భరత్ మద్దినేని: 12827
    మురళి తాళ్లూరి: 10617

    జాయింట్ సెక్రటరీ..
    వెంకట్ కోగంటి: 13015
    వంశీ వాసిరెడ్డి: 10501

    జాయింట్ ట్రెజరర్..
    సునీల్ పాంట్రా: 13013
    శశాంక్ యార్లగడ్డ: 10463

    కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్..
    లోకేశ్ కొనిదెల : 13362
    రజిని ఆకురాటి: 10177

    కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్..
    ఉమా కటికి: 12638
    రజనీకాంత్ కాకర్ల: 10854

    ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్..
    సుహాని అయనాల: 12009
    మాధురి యలూరి: 11436

    కౌన్సిలర్ ఎట్ టార్జ్
    సతీశ్ కొమ్మన: 12827
    ప్రదీప్ గడ్డం: 10590

    ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్
    ఠాగూర్ మలినేని: 13300
    శ్రీధర్ కొమ్మలపాటి: 10168

    స్పోర్ట్స్ కో ఆర్డినేటర్..
    నాగ పంచుమూర్తి -13261
    శ్రీరమ్ ఆలోకమ్: 10213

    ఫౌండేషన్ ట్రస్టీలు
    రామకృష్ణ చౌదరి అల్లు: 12515
    భక్త బల్ల: 13552
    శ్రీనివాస్ కూకట్ల: 12286
    సత్యనారాయణ మున్ని: 11196
    రవికిరణ్ మువ్వ: 10490
    నాగరాజు నలజుల: 9883
    సుమంత్ రామ్‌శెట్టి: 9643
    రవి సుమినేని: 10148
    రాజా సురపనేని: 13170
    శ్రీనివాస్ యండూరి: 12261

    ఫౌండేషన్ ట్రస్టీ డొనార్..
    చందూ గొర్రెపాటి: 128
    శ్రీధర్ గొట్టిపాటి: 176
    విక్రమ్ ఇందుకూరి: 99
    సురేశ్ పుట్టగుంట: 197

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neelima Manne : 18 ఏళ్ల తరువాత తానా నార్త్ ప్రతినిధిగా గెలుపు

    Neelima Manne : తానా ఎన్నికల్లో డెట్రాయిట్ వాసి నీలిమ మన్నె...

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

      తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్...

    Tagore Mallineni : తానా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశల వ్యాప్తి చేస్తా మీడియాతో ఠాగూర్ మల్లినేని

    Tagore Mallineni : కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఉత్తర కరోలినా...

    Tana Elections : తానాకు ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశం

    Tana Elections : మన దేశం నుంచి అమెరికాకు బతుకు దెరువు కోసం...