29.2 C
India
Saturday, May 4, 2024
More

    TANA E-Voting : తానా E-Votingలో ఏం జరుగుతుంది?

    Date:

    TANA E-Voting
    TANA E-Voting

    TANA E-Voting : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 46 ఏళ్ల చరిత్రలో 2023 ఎన్నికలు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గానికి బోర్డ్ డైరెక్టర్, ఫౌండేషన్ ట్రస్టీ, రీజినల్ రిప్రజెంటేటివ్ పదవులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే 37000 పై చిలుకు శాశ్వత సభ్యులున్న ‘తానా’లో ఓటింగ్ ఈ-ఓటింగ్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్ల ద్వారా ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు వేస్తే రద్దు చసేలా కనిపిస్తుంది.

    ఓటింగ్ మాత్రం గుంభనంగా సాగుతోంది. దీంతో ఎవరికి వారే తమదంటే.. తమదే.. గెలుపు అంటూ ధీమాతో ఉన్నారు. జనవరి 17 వరకు ఈ-ఓటింగ్ ద్వారా ‘తానా’ జీవితకాల సభ్యులు వారికి నచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులకు ఓట్లు వేయవచ్చు. జనవరి 19న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ సారి అభ్యర్థుల అంచనాలు తారు మారయ్యేలా కనిపిస్తుంది. గతం నుంచి ఏక గ్రీవంగా గెలుస్తానని అనుకున్న వారు సైతం ఇప్పుడు కంగారు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఈ సారి ప్రచారానికి సోషల్ మీడియాను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సభ్యులు. రోబో ఫోన్ కాల్స్, యూట్యూబ్‌ యాడ్స్, టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ-ఓటింగ్ ద్వారా ప్రవాసుల్లో తానా పట్ల సానుకూల ధోరణి పెరిగిందని అనుకోవచ్చు. అమెరికాలోని తము ఉంటున్న పక్క వీధి, పక్క నగరం, పక్క రాష్ట్రాల్లోని మిత్రుల ఓట్లు ఎవరికి పాడుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఇంతటి పకడ్బందీగా ఓటింగ్ సాగడంపై ప్రతీ ఒక్కరూ ప్రవాసులకు జేజేలు కొడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...