28 C
India
Friday, May 17, 2024
More

    NTR Legacy : చిన్నప్పుడే ఎన్టీఆర్ వారసత్వాన్ని స్వీకరించిన ఈ బాలుడు ఎవరంటే?

    Date:

    NTR Legacy
    NTR Legacy, Hari Krishna Rare Photo

    NTR Legacy : నందమూరి హరికృష్ణకు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను క్రియేటీవ్ డైరెక్టర్ క్రిష్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫొటోను పరిశిలిస్తే ఓ బాలుడు సీనియర్ ఎన్టీఆర్ ముందు నడుచుకుంటూ వెళుతుంటాడు. ఆ బాలుడే మరేవరో కాదు నందమూరి హరికృష్ణనే.

    “మార్పు కోసం రామరథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథి.. చిన్ననాటి నుంచే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం” అంటూ డైరెక్టర్ క్రిష్ పేర్కొన్నారు. 1962 సంవత్సరంలోనే దేశ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న ఎన్టీఆర్ ముందు నందమూరి హరికృష్ణ నడిచారని ఆయన గుర్తు చేసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tribute to NTR : ఎన్టీఆర్ కు తానా సభల్లో ఘన నివాళి..!

    Tribute to NTR in TANA 2023 : తెలుగు సినిమా...

    ఎన్టీఆర్ చైతన్య రథం చరిత్ర తెలుసా ?

    తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారకరామారావు అనగానే టక్కున...