33.5 C
India
Tuesday, May 14, 2024
More

    YUVAGALAM PADAYATRA కోనసీమలో పాదయాత్ర యువగళం పున:ప్రారంభం

    Date:

    తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నుంచి  యువగలo పాదయాత్రను పున ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నుంచి యువగలం పాదయాత్రను ప్రారంభించనున్నారు.79 రోజులుగా విరామం తర్వాత నేటి ఉదయం 10 :19 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాదయాత్రగా బయలుదేరనున్నారు సెప్టెంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది ఆ మరుసటి రోజు తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు ఇటీవల చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో యాత్రను లోకేష్ మళ్లీ ప్రారంభించారు.

    Share post:

    More like this
    Related

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP MLA- Lokesh: వైసీపీ కి బిగ్ షాక్..లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

      ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కోనేటి...

    Sajjala Fire: వయసు మీద పడి చంద్రబాబు నిద్రపోతే…వయసులో ఉన్న లోకేశ్ కూడా నిద్రపోతున్నాడా? సజ్జల ఫైర్

        డీఎస్సీపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణ...

    Nava Sakam Begins : హోరెత్తుతున్న విజయోత్సవ సభ.. లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

    Nava Sakam Begins : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

    Jai Swarajya TV Poll : జైస్వరాజ్య టీవీ పోల్ : లోకేష్ పాదయాత్రతో టీడీపీకి అధికారం సాధ్యమేనా?

    Jai Swarajya TV Poll : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న...