39 C
India
Sunday, May 19, 2024
More

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ : విడుదల

    Date:

    donald trump arrested in hush money case
    donald trump arrested in hush money case

    మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ యూ ఆర్ అండర్ అరెస్ట్ …… అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను అరెస్ట్ చేసారు. కోర్టులో విచారణ తర్వాత విడుదల అయ్యాడు కూడా. క్రిమినల్ అభియోగాలు , కోర్టు విచారణకు హాజరు కాకపోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయి అమెరికా చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా అరెస్ట్ కాలేదు. కానీ ఆ రికార్డ్ డొనాల్డ్ ట్రంప్ వశమైంది. శృంగార తారతో ట్రంప్ అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. కాగా ఆ కేసు ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంది. న్యూయార్క్ మాన్ హటన్ కోర్టులో లొంగిపోయిన ట్రంప్ తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని తెలిపాడు. సుమారుగా గంటపాటు విచారణ తర్వాత ఫ్లోరిడా లోని ఇంటికి వెళ్ళిపోయాడు.

    విచారణ తర్వాత ట్రంప్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. అమెరికాను చూసి ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారని , దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్న శక్తులను ఎదుర్కొంటున్నందుకే నన్ను ఇలా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇక ఈ కేసు మళ్ళీ డిసెంబర్ లో కోర్టు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahavir Ambition : మహావీర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది..

    Mahavir Ambition : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మహావీర్ జయంతి...

    Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

    Google News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ వెనకబడింది....

    Donald Trump : ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ఆయన మానసిక పరిస్థితి సరిపోదా?

    Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వేళయింది. అభ్యర్థుల్లో వేడి...

    Donald Trump : యూఎస్ తొలి ఎన్నికల్లో బోణి కొట్టిన ట్రంప్.. నిక్కీ, వివేక్ అవుట్

    Donald Trump : అమెరికాలో నాలుగేండ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే విషయం...