హాట్ భామ ప్రగ్యా జైస్వాల్ తాజాగా చేసిన థైస్ షో కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచేలా ఉంది. తన పిక్కల బలం చూపించేలా థైస్ షో చేస్తూ పలు భంగిమల్లో ఫోజిచ్చింది. ఫోటోలకు ఫోజివ్వడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది.
ఇలాంటి అంగాంగ ప్రదర్శన చేసేదే కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టడానికి కాబట్టి వాటిని సోషల్ మీడియాలో వదిలేసి తాను మాత్రం ఏమి తెలియని నంగనాచిలా ఉంటోంది. ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ థైస్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. ఇలాంటి ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది ఈ హాట్ భామ.
తెలుగులో కంచె చిత్రం ఈ భామకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు అలాగే విజయాలు కూడా సాధించలేకపోయింది. దాంతో ఐటెం గర్ల్ గా కూడా మారిపోయింది. అందాల ప్రదర్శన కూడా చేసింది అయినప్పటికీ పాపం ఈ అందాల ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు చిక్కలేదు.
అయితే తాజాగా మాత్రం ఈ భామ బంపర్ ఆఫర్ కొట్టింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా హిట్ అయితే అమ్మడి తలరాత మారుతుందేమో చూడాలి.