యాంకర్ , నటి శ్రీముఖి తాజాగా క్లీవేజ్ షోతో హీట్ పెంచింది. తాజాగా చేసిన అందాల ఆరబోతతో వార్తల్లోకి ఎక్కింది ఈ భామ. ఎద అందాలు బహిర్గతం అయ్యేలా మోడ్రన్ వేర్ లో దర్శనం ఇచ్చిన ఈ భామ ఫోటోలకు ఫోజిచ్చింది. ఇంకేముంది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భామ ఎద సంపద కుర్రాళ్ళని గిలిగింతలు పెట్టేలా ఉండటంతో ఊహాలోకాల్లో తేలిపోతున్నారు.
యాంకర్ గా బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ పలు చిత్రాల్లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. వెండితెరపై హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోవాలని ఆశించిన ఈ భామకు ఆ స్థాయిలో అవకాశాలు అయితే దక్కలేదు దాంతో అడపా దడపా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది.
బుల్లితెరపై రాములమ్మగా పేరు గాంచిన ఈ భామ వెండితెరపై కూడా రాములమ్మగా వెలిగిపోవాలని ఆశపడుతోంది. ప్రస్తుతం కొన్ని కథలు వింటోందట. ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు.