
Such sex is not safe : శృంగారం అంటే అందరికి ఇష్టమే. ఇటీవల కాలంలో రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. దీంతో శృంగారం అంటే చాలా మందికి విరక్తి కలుగుతోంది. పాశ్చాత్యుల అలవాట్లకు ఆకర్షితులవుతున్నారు. అందుకే కొత్త కొత్త పద్ధతులు కనుగొంటున్నారు. దీంతో భాగస్వాములకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృంగారంలో నూతన పద్ధతులతో భార్యలను భయపెడుతున్నారు. వారిని ఆందోళనకు గురిచేస్తున్నారు.
ప్రస్తుతం కాలం మారుతోంది. నాగరికత ముసుగులో చాలా మంది ఓలలాడుతున్నారు. ఏది మంచో ఏది చెడో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఓరల్ సెక్స్, ఆనల్ సెక్స్ అంటూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇవి డేంజరని తెలిసినా పాటిస్తున్నారు. కానీ ఇందులో పాల్గొనడం వల్ల ఎంతో ఇబ్బందులొస్లాయని తెలిసినా ఊరుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో మనిషికి వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందని తెలుసు. కానీ ఇలా శృంగారంలో భంగిమల కోసం వెర్రి తలలు వేస్తున్నారు. దీని వల్ల ఎదుటి వ్యక్తికి ఇబ్బందులొస్తాయని తెలిసినా దానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా చాలా మంది భాగస్వాములు శృంగారానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో శృంగారం విషయంలో గొడవలు కూడా జరుగుతున్నాయి.
కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లుగా కొత్త అలవాట్లకు ఆకర్షణకు గురవుతున్నారు. దీంతో జీవిత భాగస్వామి ఎటు తేల్చుకోలేకపోతోంది. పాల్గొంటే కష్టమని తెలిసినా భర్త కోరిక మేరకు సరే అంటున్నా తరువాత ఎదురయ్యే ఇబ్బందులతో వేదనకు గురవుతున్నారు. కొత్త అలవాట్లు కాకుండా పాత వాటిని కొనసాగించి సురక్షితమైన శృంగారం చేసుకునేందుకే మొగ్గు చూపాలి.