39.9 C
India
Tuesday, April 21, 2026
More

    జడ్జిపై తీవ్ర ఆరోపణలు చేసిన డొనాల్డ్  ట్రంప్

    Date:

    donald trump to face criminal charges stormy daniels hush money probe
    donald trump to face criminal charges stormy daniels hush money probe

    ఈరోజు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన్ హటన్ జ్యురీ హాజరు కానున్నాడు. హాష్ మనీ చెల్లింపుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ట్రంప్. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో తన ఎఫైర్ ను కప్పి పుచ్చేందుకు భారీగా నగదు చెల్లించినట్లుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. విచారణ తంతు కేవలం 15 లేదంటే 20 నిమిషాల్లోనే పూర్తి అవుతుందని , ఆ తర్వాత కోర్టు నుండి బయటకు వచ్చి తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడనునట్లు తెలుస్తోంది.

    ఇక విచారణ చేస్తున్న జడ్జి పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేసాడు. ఈ కేసు నాపై కక్ష్య పూరితంగా పెట్టిన కేసు. ఇక ఈ కేసును విచారిస్తున్న జడ్జికి నేనంటే విపరీతమైన ద్వేషం. నన్ను తీవ్రంగా వ్యతిరేకించే జడ్జిని ఏరికోరి విచారణ అతడి చేతిలో పెట్టారని బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసాడు. జడ్జి ముందు హాజరయ్యే సమయంలో జడ్జి పై తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trump : అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్.. వైదొలిగిన మస్క్

    Trump : టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గట్టి షాకిచ్చారు....

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    Trump : జనాభా పెంచేందుకు ట్రంప్ చర్యలు!

    Trump : అమెరికాలో జననాల రేటు భారీగా తగ్గుతోంది. దీంతో పిల్లలను కనేలా...

    Trump : ట్రంప్ వీసా రద్దు నిర్ణయంపై భారతీయ విద్యార్థుల న్యాయపోరాటం

    Trump VS Indian Students : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్...