Navagraha Pranapratistha : న్యూజెర్సీలో గల శ్రీసాయి బాలాజీ టెంపుల్ లో నవంబర్ 3 నుంచి 4, 5వ తేదీల్లో నవగ్రహ ప్రాణప్రతిష్ట చేయడానికి నిర్వాహకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్, చైర్మన్ ‘సూర్యనారాయణ మద్దుల’ వ్యవహరిస్తుండగా.. కోఫౌండర్ లుగా రామకృష్ణ సన్నిధి, రమేష్ తాడువాయి.. సీఈవో, ట్రస్టీగా టీపీ శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ట్రస్టీగా పంకజ్ మోహన్, ప్రెసిడెంట్ గా నందు బాలిజ ఉన్నారు. ప్రీస్ట్ ఆగమ సార్వబౌమ ‘కృష్ణశాస్త్రి పూజ్యం’ నిర్వహిస్తున్నారు.
Breaking News
Navagraha Pranapratistha : నవంబర్ 3 నుంచి న్యూజెర్సీ శ్రీసాయి బాలాజీ టెంపుల్ లో నవగ్రహ ప్రాణప్రతిష్ట
Date: