37.3 C
India
Wednesday, May 22, 2024
More

    దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా ?

    Date:

    దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా ?
    దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా ?

    మన దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయో తెలుసా ? లెక్కకు మించిన పార్టీలు ఉన్నాయి మనదేశంలో. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. అయితే అనాదిగా ఉన్న పార్టీలకు తోడు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు అన్ని కలిపి పెద్ద సంఖ్యలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే జాతీయ హోదా కలిగిన పార్టీలతో పాటుగా జాతీయ హోదా కోల్పోయిన పార్టీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.

    జాతీయ పార్టీలు :

    భారతీయ జనతా పార్టీ
    కాంగ్రెస్ ఐ
    సీపీఎం
    బహుజన సమాజ్ పార్టీ ( BSP )
    నేషనల్ పీపుల్స్ పార్టీ(  NPP )
    ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP )

    జాతీయ హోదా కోల్పోయిన పార్టీల జాబితా :

    సీపీఐ
    తృణమూల్ కాంగ్రెస్ ( TMC )
    నేషనల్ కాంగ్రెస్ పార్టీ ( NCP )

    అయితే వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐ కి జాతీయ హోదా రద్దు చేయడం పట్ల జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. కుట్రతోనే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసిందని దుయ్యబట్టాడు. అయితే సీపీఐ కి జాతీయ స్థాయిలో ఓట్లు తగ్గడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

    Share post:

    More like this
    Related

    Medigadda Barrage : మేడిగడ్డ ఏడో బ్లాక్ ను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ టీం

    Medigadda Barrage : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ...

    Medchal District : మూడు నెలల చిన్నారి.. రూ. 4 లక్షల 50 వేలు

    Medchal District : మూడు నెలల చిన్నారిని 4 లక్షల 50...

    Bangladesh MP : కోల్ కతాలో బంగ్లాదేశ్ ఎంపీ హత్య

    Bangladesh MP : బంగ్లాదేశ్ ఎంపీ ఒకరు కోల్ కతాలో హత్యకు...

    Pennelli Ramakrishna : మాచర్ల ఎమ్మెల్యే అరెస్టులో హైడ్రామా.. కారు వదిలి పారిపోయిన పిన్నెల్లి

    Pennelli Ramakrishna : ఏపీలో మే13న పోలింగ్ ముగిసింది.   ఎన్నికల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న కాంగ్రెస్.. కారణం అదే అంటూ విశ్లేషకుల అంచనా..! 

    Congress : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి మాత్రం ఓట్ల శాతాన్ని...

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...