29.5 C
India
Sunday, June 16, 2024
More

    Ariyana Glory : అరియానా గ్లోరీ.. ఇది మామూలు అందం కాదురా బాబోయ్ 

    Date:

    Ariana Glory
    Ariyana Glory

    Ariyana Glory : అరియానా గ్లోరీ అనగానే టక్కున రామ్ గోపాల్ వర్మతో పాటు బిగ్ బాస్ గుర్తుకు వస్తుంది.  బిగ్ బాస్ సీజన్ లో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతకుముందు యాంకర్ గా పేరు సంపాదించిన అరియానాకు అనేక రకాల ఆఫర్లు వచ్చినా బిగ్ బాస్ తోనే ఆమె ఆడియన్స్ కు దగ్గరైంది.

    బిగ్ బాస్ లో అవినాష్ తో చేసిన కామెడీ నవ్వులు పంచింది. అయితే ఈ మధ్య అరియానా గ్లోరీ గ్లామర్ డోస్ పెంచేసింది. మొత్తం ఎద అందాలు కనిపించేలా డ్రెస్సులు వేస్తూ థైస్ కనిపించేాలా మిడ్డీలు వేసుకుంటూ యువతను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమె రోజు రోజుకు చేస్తున్న పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. అరియానా గ్లోరీ అనగానే అందానికి కేరాఫ్ అడ్రస్ అనేలా తయారైంది.

    1993 జనవరి 5 న జన్మించిన అరియానా.. బ్యూటీ. సెన్షెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడింది. అంతే ఆయన ఊరుకుంటాడా.. అరియానా ను పొగుడుతూ.. తన బాడీ గురించి కామెంట్ చేస్తూ జిమ్ లో వర్క్ వుట్  చేసే వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ, అరియానా గ్లోరీల మధ్య ఏదో నడుస్తుందని అందరూ అనుకున్నారు.

    అదే విధంగా వారు ప్రైవేటు గా సెపరేట్ గా కలుస్తాన్నరనే టాక్ వచ్చింది. అయినా అవేవీ పట్టించుకోకుండా అరియానా గ్లోరీ తన పని తాను చేసుకుంటూ పోయింది. ఇంకా గ్లామర్ డోస్ పెంచేస్తూ ముందుకు సాగుతోంది. అరియానా యాంకర్ గా సక్సెస్ అయింది. కానీ వెండితెర పై మెరవాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు దక్కడం లేదు. ఇలా గ్లామర్ షో చేయడం ద్వారానైనా.. అరియానాకు అవకాశాలు వస్తాయేమోనని అనుకుంటున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

    Share post:

    More like this
    Related

    Surekha :  మెగా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ

    Surekha and Pawan Kalyan : పదేళ్లుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    Sharad Pawar : మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్

    Sharad Pawar : ప్రధాని మోదీకి శరద్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు....

    Pawan Kalyan : మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ కళ్యాణ్

    Deputy CM Pawan Kalyan : మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ariyana Glory : బికినీలో ఆరియానా అరాచకం.. మాములుగా లేదు భయ్యా!

    Ariyana Glory : తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు గతంలో సినీ, టీవీ...

    Ariyana Stunning Looks : ఉప్పొంగుతున్న పరువాలు.. మత్తెక్కించే నడుమందాలు.. అరియానా ఏం దాచుకోవా..!

    Ariyana Stunning Looks : బుల్లితెర బ్యూటీలు కూడా ఈ నడుమ సోషల్...

    Ariyana Beautiful Look : అది నడుమా నయాగార జలపాతమా… అరియానాను ఇలా చూస్తే అంతే..!

    Ariyana Beautiful Look : అరియానా గ్లోరీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా...

    Ariyana Glory : అతనితో మూడేళ్లు ఒకే రూమ్ లో ఉన్నా.. పర్సనల్ సీక్రెట్ చెప్పిన అరియానా..!

    Ariyana Glory : అరియానా గ్లోరీ బిగ్ బాస్ తోనే బాగా ఫేమస్అ...