కొత్త ఏడాదిలో బీరు, బిర్యానీ మాత్రమే కాదు కండోమ్స్ కూడా ఎక్కువగానే సేల్ అయ్యాయని స్విగ్గీ పేర్కొనడం విశేషం. డిసెంబర్ 31 న చిల్ అవ్వాలని డిసైడ్ అయిన యువత పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేశారు. అలాగే ఫుడ్డు కోసం ఎక్కువగా బిర్యానీ ఆర్డర్ చేశారట. అటు స్విగ్గీ ఇటు జోమటో లో కూడా హైదరాబాద్ బిర్యానీకి ఫుల్లు డిమాండ్ ఏర్పడింది. ఇక ఎంతగా డిమాండ్ ఉన్నప్పటికీ ముందే ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి డిమాండ్ కు తగ్గట్లుగానే సప్లై చేశారట నిర్వాహకులు.
ఇక ముందు , బిర్యానీతో పాటుగా ఎక్కువగా సేల్స్ అయిన జాబితాలో కండోమ్స్ కూడా ఉన్నాయని స్విగ్గీ ప్రకటించడం విశేషం. బీరు , బిర్యానీతో పాటుగా కండోమ్స్ తో శృంగారంలో పాల్గొని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు యువత. ఫుడ్డు ఎంత అవసరమో ……. శృంగారం కూడా అంతే అవసరం అన్నట్లుగా ఉంది యువత పరిస్థితి. అందుకే కండోమ్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక కండోమ్స్ ను కూడా అందుకు తగ్గట్లుగానే సప్లై చేశారట.