36.5 C
India
Friday, April 10, 2026
More

    డాక్యూమెంట్లను రికవరి చెయ్యలేదు మరీ విచారణ ఎలా పూర్తి?

    Date:

    supreme court deadline to CBI in viveka murder case
    CBI in viveka murder case

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన గొడ్డలి,డాక్యూమెంట్లను ఇప్పటి వరకు సీబీఐ స్వాధీనం చేసుకోలేదు..అలాంటప్పుడు హత్య కేసు విచారణ ఎప్పుడు పూర్తి అవుతుంది అనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉన్న దస్తగిరి చెప్పిన వివరాల ప్రకారం సీబీఐ విచారణ మొదలు పెట్టింది.. బెంగుళూరులో ఒక ల్యాండ్ సెటిల్ మెంట్లో ఎర్ర గంగిరెడ్డి కి వివేకానంద రెడ్డికి ఆర్థిక లావాదేవీలలో గొడవ జరిగిందని ఆ డబ్బులు వివేకానంద రెడ్డి గంగిరెడ్డికి ఇవ్వలేదని అందుకే వివేకానంద రెడ్డి పై పగ పెంచుకుని హత్యకు ప్లాన్ చేసాడని.. అందుకోసం తనకు 5 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడన్నారు.

    సీబీఐ విచారణలో అసలు బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ జరగలేదని తేలింది.. ఐతే వివేకానంద రెడ్డిని మర్డర్ ఎందుకోసం చేశారు అనే కొత్తకోణం బయటపడింది.. వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో భార్య షమిమ్ వివరాలు కీలకం కానున్నాయి..

    మరీ వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది.. ఆరోజు రాత్రి ఎం జరిగింది.. హత్యకు వినియోగించిన గొడ్డలి ఏమైంది.. వివేకానంద రెడ్డి హత్యకు ముందు ఒక డాక్యూమెంట్ రాసాడని ప్రచారం జరుగుతుంది.. ఆ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంది.. సునీత ఆరోపణలు చేస్తున్నట్టు వైఎస్ అవినాష్ రెడ్డి ఆ డాక్యుమెంట్లను దాచిపెట్టారా… అవినాష్ రెడ్డి చెబుతున్నట్లు సునీత దగ్గర ఉన్నాయా..తేలాలి అంటే మరీ కొన్ని రోజులు వేచి ఉండాల్సింది..

    దేశంలోనే పెద్ద ఇన్వెస్టిగేషన్ సంస్థ అయిన సీబీఐ ఇంత వరకు డాక్యుమెంట్లను, హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Musk-Putin: పుతిన్‌కు మస్క్ ఫోన్ కాల్.. విచారణకు డెమొక్రాట్ల డిమాండ్

    Musk-Putin: కొత్తగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలకమైన పదవిని...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    Sajjala fire : మీడియాపై సజ్జల ఫైర్.. అవినాశ్ రెడ్డి విషయంలోనే అతి ఎందుకు..?

    Sajjala fire : హైదరాబాద్ లో విచారణకు రావాలని అవినాశ్ రెడ్డిని...

    Avinash Reddy : అవినాష్ మరోసారి డుమ్మా

    విచారణకు రాలేనన్న కడప ఎంపీ కడపలో వివేకా హత్య కేసులో ఆరోపణలు...