23.6 C
India
Wednesday, September 27, 2023
More

    WEEKLY HOROSCOPE:రాశిఫలాలు

    Date:

    weekly-horoscope-horoscopes
    weekly-horoscope-horoscopes

    2022 జనవరి 23 నుండి జనవరి 29 వరకు గల రాశిఫలాలు

    మేషరాశి : కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో సంఖ్యతగా మెలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.

    వృషభం : కుటుంబ సభ్యులతో ఉన్న విబేధాలు మటుమాయం , ఇంటా బయటా అనుకూల వాతావరణం. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధనం వ్యయం , స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారంలో మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటారు.

    మిథునం : కొన్ని వివాదాల నుండి బయటపడతారు. మీరు చేపట్టిన కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. కళారంగం వాళ్లకు అనుకూలం. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. భూములు , వాహనాలు కొనుగోలు చేస్తారు. కొంత మానసిక ఆందోళన ఏర్పడుతుంది.

    కర్కాటం : అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి అయినప్పటికీ ఆ ఆటంకాలను అధిగమిస్తారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. వాహనం , భూములు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

    సింహం : ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతారు. ఆరోగ్య సమస్యలతో పాటుగా బంధుమిత్రులతో కలహాలు కూడా మానసిక ఆందోళనకు కారణం అవుతాయి. వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

    కన్య : ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి. స్నేహితులతో కలహాలు రావచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి సమయం నడుస్తోంది.

    తుల: బంధు మిత్రులతో ఉన్న విబేధాలు సద్దుమణుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే అంశం , ఉద్యోగులకు కూడా మరింత మంచి కాలం. స్వల్ప అనారోగ్యం.

    వృశ్చికం : ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా అవసరాలకు డబ్బు అందుతుంది. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని వ్యయం , కుటుంబంలో స్వల్ప చికాకులు.

    ధనుస్సు : కొత్త పనులు చేపడతారు , సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఊహించని వ్యక్తుల ద్వారా శుభవార్తలు . వాహనాలు , భూములు కొనుగోలు చేస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపార రంగంలో , రాజకీయ రంగంలో ఉన్నవాళ్లకు కలిసి వచ్చే అంశం.

    మకరం : కుటుంబ సమస్యలు తీరతాయి దాంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో మంచి రోజులు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రుల నుండి కుటుంబ సభ్యుల నుండి స్వల్ప సమస్యలు ఎదురు అవుతాయి.

    కుంభం : ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూములు , ఇండ్లు కొనే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అందుతాయి. దాంతో ఉత్సాహంగా గడుపుతారు.

    మీనం : ప్రముఖుల నుండి శుభవార్తలు అందుతాయి. పరపతి పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య పరిస్థితి , ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. 

    Share post:

    More like this
    Related

    Surekha Vani Beauty : లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న సురేఖ వాణి.. కుర్రాళ్ళు ఫ్లాట్!

    Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...

    Nara Lokesh – KTR : కేటీఆర్ కు లోకేష్ ఫోన్.. షాకింగ్ సమాధానం

    Nara Lokesh - KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో...

    Girls Like : ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా?

    Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscope : నేటి రాశిఫలాలు

    Today Horoscope (13th August ) : మేష రాశి వారికి...

    July 4 Horoscope : నేటి రాశి ఫలితాలు

    July 4 Horoscope :మేష రాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి....

    Venus : శుక్ర గ్రహ సంచారంతో ఏ రాశుల వారికి లాభమో తెలుసా?

    Venus : మనకు శుక్రగ్రహ సంచారం వల్ల ఎంతో మేలు కలుగుతుంది....

    ఈ ఐదు రాశుల వారికి కనక వర్షమే తెలుసా?

    Five zodiac signs : జ్యోతిష్యం ప్రకారం మనకు నక్షత్రాల ప్రకారం...