33.8 C
India
Wednesday, May 8, 2024
More

    4th November Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    4th November Horoscope
    4th November Horoscope

    4th November Horoscope : మేష రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మేలు కలుగుతుంది.

    వ్రషభ రాశి వారికి సమస్యలను పరిష్కరించుకుంటారు. చేసే పనుల్లో బాధ్యతగా ఉంటారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. గురువుల సలహాలు తీసుకోవడం మంచిది.

    మిథున రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. శ్రీరామ నామం జపించడం వల్ల మంచి జరుగుతుంది.

    కర్కాటక రాశి వారికి మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవడం మంచిది.

    సింహ రాశి వారికి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవడం శ్రేయస్కరం.

    కన్య రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. దైవానుగ్రహంతో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు కలిగిస్తుంది.

    తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. లక్ష్యం నెరవేర్చుకుంటారు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రశ్చిక రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. మంచి ఆలోచన విధానం ఉంటుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    ధనస్సు రాశి వారికి చిన్న సమస్యలు ఎదురైనా ముందుకు సాగుతారు. మనోధైర్యం అండగా ఉంటుంది. తెలివితో నిర్ణయాలు తీసుకుంటారు. విష్ణు నామస్మరణ చేయడం మేలు చేస్తుంది.

    మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మేలైన ఫలితాలు ఉంటాయి.

    కుంభ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకూల కాలం. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్యుడిని పూజించడం మంచిది.

    మీన రాశి వారికి ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. సాయం చేసే వారుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. శివారాధన చేయడం శుభం కలిగిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    12th November Horoscope : నేటి రాశి ఫలాలు

    12th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...