34.4 C
India
Thursday, May 16, 2024
More

    స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

    Date:

    స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
    స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

    స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ ఆటకు పనికిరాడు అంటూ ఘోరంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు. టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్ ని ప్రమోట్ చేస్తే అక్కడా విఫలం అయ్యాడు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

    కట్ చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ 2023 లో కూడా దారుణంగా విఫలమయ్యాడు సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఇక్కడ కూడా దారుణమైన ఆట ప్రదర్శించి విమర్శల పాలు అవుతున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

    మూడు మ్యాచ్ లలో కూడా దారుణంగా నిరాశపరిచాడు సూర్యకుమార్ యాదవ్. ఇంతటి దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ను జట్టులోంచి తొలగించి మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు నెటిజన్లు. అయితే ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా తిరిగి ఫామ్ లోకి వస్తాడని , సత్తా చాటుతాడని మద్దతుగా నిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వరుసగా గోల్డెన్ డకౌట్ లతో అభిమానులను మాత్రం చాలా నిరుత్సాహపరుస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ పరువు నిలబెట్టుకునేనా..

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024లో ఎలిమినేట్ అయిన...

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...