Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమా రుడు గిరి తో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసిపి...
C Ramachandraiah : కడప జిల్లా.. జగన్ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనీ ఎమ్మెల్సి,మాజీ మంత్రి సి.రామచం ద్రయ్య అన్నారు.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం బ్యానర్లు కడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ సామాన్యుల...
Mudragada : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరిక ఖాయమైంది. ఈనెల 14న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇలాంటి పదవులు ఆశించకుండా తాను, తన కుమారుడు...
YCP Manifesto : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు, నేతల హడావిడి పెరిగిపోయింది. ఓ పక్క అభ్యర్థుల ప్రకటనలు, మరో పక్క మ్యానిఫెస్టోల తయారీపై పార్టీల హైకమాండ్ లు దృష్టి సారించాయి. అధికార...
YS Jagan : తెలుగు దేశం-జనసేన పొత్తు సీట్ల పంపకంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం. ఎన్నికలకు ముందు వైసీపీ పూర్తి స్థాయిలో ప్రచారంను ప్రారంభించడంతో ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకు హీట్ పెరుగుతోంది....