30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Super Star Mahesh bAbu : మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. గుంటూరు కారం వాయిదా పడనుందా?

    Date:

     

    Gunturu Karam  Telugu movie Hero Mahesh Babu
    Gunturu Karam Telugu movie Hero Mahesh Babu

    Super Star Mahesh bAbu : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట వంటి ఘన విజయం తర్వాత తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు ఇటీవలే ”గుంటూరు కారం” అనే టైటిల్ ను అనౌన్స్ చేయడమే కాకుండా.. మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా గ్లింప్స్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది.

    ఫస్ట్ గ్లింప్స్ టీజర్ లో మహేష్ లోని సరికొత్త యాంగిల్ ను ఫ్యాన్స్ కు చూపించాడు త్రివిక్రమ్.. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.. అయితే సంక్రాంతికి ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేదని తాజాగా సమాచారం అందుకుంది.. ఇప్పటి వరకు కేవలం 10 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

    జూన్ 2నే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని వార్తలు రాగా ఇప్పటి వరకు షూట్ స్టార్ట్ కానే లేదు.. మహేష్ సమ్మర్ లో షూట్ చేయనని చెప్పి విదేశాలకు చెక్కేసినట్టు అప్పట్లో వార్తలు వైరల్ కాగా అందులో నిజం లేదని నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. మరి షూట్ ఆగిపోయి రెండు నెలలు అవుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ వాయిదా పడుతూనే వస్తుంది.

    దీంతో అప్పట్లో వచ్చిన రూమర్స్ నిజమేనేమో అనే అంటున్నారు. మరి ఇంత ఆలస్యంగా షూట్ సాగితే వచ్చే సంక్రాంతికి కాదు కదా సమ్మర్ రిలీజ్ కూడా కష్టమే అంటున్నారు.. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో ముందు ముందు తెలుస్తుంది. ఇక శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. అలాగే హారిక హాసిని బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...