32.2 C
India
Friday, May 17, 2024
More

    లో దుస్తులు లేకుండా శ్రీరెడ్డి.. వేసవిలో ఇలా చేయాలంటూ క్యాప్షన్..

    Date:

    srireddy photo
    srireddy photo

    శ్రీరెడ్డి ఏ పని చేసినా ‘ఏ’ సర్టిఫికెటే. ఒక నిర్మాత తనను మోసం చేశాడని సదరు నిర్మాణ సంస్థ ఎదుట అర్థ నగ్నంగా కూర్చొని నిరసన తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. తర్వాత నిర్మాత అసలు విషయం చెప్పాడనుకోండి. ఇక ఇంటర్వ్యూలలో శ్రీరెడ్డి బూతు పురానం అంతా ఇంతా కాదు. ప్రతీ ఇంటర్వ్యూలో టాప్ స్టార్లను ఇష్టం వచ్చిన బూతులతో తిడుతూ వివాదాల్లో నిలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ ను ధూషించడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. అంత పెద్ద ఆర్టిస్ట్ పై అలా మాట్లాడతావా అంటూ చాలా మంది, పవన్ ఫ్యాన్స్ బాగానే క్లాస్ పీకారు.

    ఇక ఆమె యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చే ఇంటర్వ్యూలు పూర్తి అడల్డ్ కంటెంట్ తో ఉంటాయి. బూతు లేనిదే ఆమె ఆన్సర్ పూర్తికాదంటే అతిశయోక్తి కాదు. తన పర్సనల్ విషయాలను కూడా మొహమాటం లేకుండా చెప్తుంది ఆమె. పైగా ఏదీ దాచుకోను అంటూ  చెప్పడం వ్యూవర్స్ కు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఇవన్నీ అవకాశాల కోసమే అంటూ కొంత వాదన ఉన్నా.. ఇండస్ట్రీలోని పెద్ద వారిని తిడితే అవకాశాలు వస్తాయని అనుకోవడం మూర్ఖత్వమే అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

    ఇక అసలు విషయానికి వస్తే శ్రీరెడ్డి ఫేస్ బుల్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ వింత క్యాప్షన్ ఇచ్చింది. పరుపుపై పడుకున్న ఆమె లో దుస్తులు వేసుకోలేదంటా.. ఈ విషయాన్ని తన అమ్మకు చెప్తున్నట్లు క్యాప్షన్ పెట్టింది. వేసవిలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ పార్ట్స్ కు ఇబ్బంది ఏర్పడుతుందని తాను లో దుస్తులు వేసుకోలేదుట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పింది. పైగా తన ఎద అందాలకు వైర్లు, వాసాలు వేసి లేపక్కర్లేదు పుష్టిగా నించొని ఉంటాయని క్యాప్షన్ లో రాసింది. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Srireddy Nayanthara : నయనతారకు ఎఫైర్స్ లేవా.. నాకుంటే మాత్రం తప్పేంటి.. శ్రీరెడ్డి మరో సంచలనం!

    Srireddy Nayanthara : వివాదాస్పద భామగా పేరు తెచ్చుకుంది శ్రీరెడ్డి.. ఈమె...

    Gayathri Gupta : ఛాన్సులు ఇస్తామని చెప్పి నన్ను వాడుకున్నారు.. గాయత్రి గుప్తా సంచలనం..!

    Gayathri Gupta సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది...