34.8 C
India
Tuesday, April 30, 2024
More

    Srireddy Nayanthara : నయనతారకు ఎఫైర్స్ లేవా.. నాకుంటే మాత్రం తప్పేంటి.. శ్రీరెడ్డి మరో సంచలనం!

    Date:

    Srireddy Nayanthara
    Srireddy Nayanthara
    Srireddy Nayanthara : వివాదాస్పద భామగా పేరు తెచ్చుకుంది శ్రీరెడ్డి.. ఈమె పేరు తెలియని వారు లేరు అనే చెప్పాలి.. శ్రీరెడ్డి ముందు నుండి వివాదాల తోనే పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే వివాదాలతో అడుగు పెట్టింది.. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చెప్పాల్సిన పని లేదు..
    శ్రీరెడ్డి ఇప్పటికే చాలా సార్లు తన నోటికి పని చెప్పింది.. ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉద్యమం చేసి బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వివాదాలు రేపుతోంది..
    తాజాగా ఈమె స్టార్ హీరోయిన్ నయన్ తార గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.. సోషల్ మీడియాలో ఈమె ఎఫైర్స్ గురించి చర్చ జరుగుతుంది.. నీకు ఎఫైర్స్ ఉండగా నువ్వు మళ్ళీ నీతులు చెప్పడం ఏంటని ఈమెను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.. వీటిపై ఈ భామ ఘాటుగా స్పందించింది.
    నా సెక్సువల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీరెవరు.. పెద్ద పెద్ద హీరోయిన్ల గురించి అలా అడుగుతారా.. అంతెందుకు నయనతారకు ఎఫైర్స్ లేవా.. ఆమె పెళ్లి అయిన నటులతో డేటింగ్ చేసిన ఆమెను ఎవరైనా అడిగారా.. మరి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఒక స్టార్ హీరోయిన్ ను అడగలేరు కానీ చిన్న ఆర్టిస్టులను మాత్రం ముఖం మీదనే అడుగుతూ ట్రోల్స్ చేస్తారు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. ఈ కామెంట్స్ పై నయన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు..

    Share post:

    More like this
    Related

    MI VS LSG : ముంబయి ఇండియన్స్.. లక్నో సూపర్ గెయింట్స్ మధ్య కీలక పోరు

    MI VS LSG : ముంబయి ఇండియన్స్ టీం ఇప్పటి వరకు...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nayantara : భర్తకు షాకిచ్చిన నయనతార..!

    Nayantara : నయనతార.. టాలీవుడ్, కోలీవుడ్ మంచి నటు రాలిగా పేరు తెచ్చుకున్నారు....

    Nayantara Remuneration : రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ పెంచేసిన నయనతారా! అందుకే అంటున్న విశ్లేషకులు

    Nayantara Remuneration : తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న...

    Gayathri Gupta : ఛాన్సులు ఇస్తామని చెప్పి నన్ను వాడుకున్నారు.. గాయత్రి గుప్తా సంచలనం..!

    Gayathri Gupta సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది...

    లో దుస్తులు లేకుండా శ్రీరెడ్డి.. వేసవిలో ఇలా చేయాలంటూ క్యాప్షన్..

    శ్రీరెడ్డి ఏ పని చేసినా ‘ఏ’ సర్టిఫికెటే. ఒక నిర్మాత తనను...