
నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంటే పడి చచ్చిపోతున్నాడు నందమూరి అందగాడు బాలయ్య. పేరుకు తగ్గట్లుగానే పిల్లాడి మనస్తత్వం ఉన్న బాలయ్య హీరోయిన్ లను అతిగా ప్రేమిస్తుంటాడు. వాళ్లపై తనకున్న ప్రేమను , అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఇప్పటికే పలుమార్లు రష్మిక మందన్న అంటే క్రష్ ఉందని చెప్పిన విషయం తెలిసిందే.
అలాంటి రష్మిక మందన్నతో రొమాన్స్ చేయనున్నాడు బాలయ్య. తాజాగా బాలయ్య నటిస్తున్న చిత్రం NBK108. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నను కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య సరసన రష్మిక మందన్న కొంతసేపు స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య – రష్మిక మందన్న పాత్రలు రానున్నాయి. ఆ సన్నివేశాల్లో కొన్ని శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఇంకేముంది అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి …. లేదంటే కడుపు చేయాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు బాలయ్య. సినిమాలో అదే చేయనున్నాడన్నమాట.