28.5 C
India
Sunday, May 19, 2024
More

    Sivakarthikeyan : ఈ ఫొటోలో ఉన్న వారెవరో గుర్తుపట్టారా? ఓ స్టార్ హీరోనే

    Date:

     

    Sivakarthikeyan Famliy
    Sivakarthikeyan Famliy

    Sivakarthikeyan చిన్ననాటి వారే పెద్దయ్యాక పెళ్లి చేసుకోవడం సహజమే. హీరోహీరోయిన్లు కూడా ఇదే విధంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. చిన్ననాటి మిత్రులే పెళ్లి చేసుకుంటే అదో వింతగా చూస్తుంటారు. కానీ వారికి తెలియదు. పెద్దయ్యాక వారే భార్యాభర్తలు అవుతారని అనుకోరు. అలా చేసుకున్న వారిలో శివకార్తికేయన్ ఒకరు. రెమో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

    తమిళంలో తాను నటించిన చాలా సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తీసిన ప్రిన్స్ సినిమా నేరుగా తెలుగులో చేశాడు. అతడి ఇంటి వెనకాల వారి బంధువుల అమ్మాయి ఆర్తి ఉండేది. దీంతో ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది. వారు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధన, బాబు గుగన్ దాస్ సంతానం.

    మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన అతడు రజనీకాంత్ వాయిస్ పర్ఫెక్టుగా మిమిక్రీ చేసేవాడు. స్నేహితుడి సలహాతో కామెడీ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏగన్ అనే సినిమాతో చిన్న పాత్ర చేశాడు. కానీ తరువాత పాండిరాజ్ మెరీనా సినిమాలో నటించాడు. ఇలా వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది.

    చిన్ననాటి నుంచి కలిసున్న వారిగా తరువాత కాలంలో వారు స్నేహితులే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇద్దరు సినిమాల పరంగా కూడా ఎన్నో అవకాశాలు అందుకున్నాడు. జీవితంలో అనుకున్నది సాధించుకునే క్రమంలో శివకార్తికేయన్ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. చిన్ననాటి వారే భార్యాభర్తలుగా మారితే ఆ మజాయే వేరు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivakarthikeyan : శివకార్తికేయన్ చేసిన మోసాన్ని మర్చిపోలేను.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

    Sivakarthikeyan : కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ డి ఇమ్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు...

    ఓటీటీ లోకి వచ్చేసిన శివ కార్తికేయన్ ప్రిన్స్

    తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ నటించిన '' ప్రిన్స్ '' చిత్రం...