36.8 C
India
Friday, May 10, 2024
More

    Sivakarthikeyan : శివకార్తికేయన్ చేసిన మోసాన్ని మర్చిపోలేను.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

    Date:

    Sivakarthikeyan
    Sivakarthikeyan

    Sivakarthikeyan : కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ డి ఇమ్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.. అయితే కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ గురించి మాత్రం తెలుగు వాళ్లకు కూడా పరిచయమే.. ఈ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈయన పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించాడు.

    మరి అలాంటి హీరోపై తాజాగా డి ఇమ్మాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తుంది. ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలో కూడా ఆయన సినిమాలను కంపోజ్ చేయను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఈయన ఇలాంటి కీలక వ్యాఖ్యలు ఎందుకు చేసాడు అంటే..

    శివ కార్తికేయన్ చేసింది చిన్న మోసం కాదట.. క్షమించరాని మోసం అని ఇమ్మాన్ తెలిపాడు.. ఆయన భార్య మాత్రం శివ కార్తికేయన్ చాలా మంచి వాడు అంటుంది.. భర్త ఒకలా భార్య మరొకలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ 2020లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇమ్మాన్ మరో వివాదం చేసుకుని హ్యాపీగానే ఉన్నాడు.

    శివకార్తికేయన్ తో ఇకపై ఎప్పుడు పని చేయను.. జన్మలో అతడి సినిమాలకు సంగీతాన్ని ఇవ్వను.. అతడు చేసిన మోసాన్ని నేను బయటకు చెప్పలేను.. నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అది ఒక పర్సనల్ విషయంగానే దాచిపెడుతాను అంటూ తెలిపాడు..

    ఈయన కామెంట్స్ ను తిప్పికొడుకు ఈయన మాజీ భార్య మౌనిక మాట్లాడింది.. ఇమ్మాన్ ఏది చెప్పిన అది తన పర్సనల్.. కానీ ఆయన చెప్పిన విధానం వల్లే ఇప్పుడు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి.. శివకార్తికేయన్ చాలా మంచి వ్యక్తి.. మా ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి చాలా ప్రయత్నించాడు.. అంటూ చెప్పుకొచ్చింది.. వీరిద్దరూ చెరొకలా చేసిన స్టేట్మెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఏం జరిగిందో వీరికే తెలియాలి..

    Share post:

    More like this
    Related

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    Navneet Kaur : మాకు 15 సెకన్లు చాలు – బీజేపీ అమరావతి లోక్ సభ అభ్యర్థి నవనీత్ కౌర్

    Navneet Kaur : హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్..

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్  వివాహం చేసుకున్నాడు....

    Sivakarthikeyan : ఈ ఫొటోలో ఉన్న వారెవరో గుర్తుపట్టారా? ఓ స్టార్ హీరోనే

      Sivakarthikeyan చిన్ననాటి వారే పెద్దయ్యాక పెళ్లి చేసుకోవడం సహజమే. హీరోహీరోయిన్లు కూడా...

    ఓటీటీ లోకి వచ్చేసిన శివ కార్తికేయన్ ప్రిన్స్

    తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ నటించిన '' ప్రిన్స్ '' చిత్రం...