31 C
India
Thursday, May 16, 2024
More

    Movies released in OTT : ఈ వారం థియేట్రికల్, ఓటీటీల్లోకి విడుదలయ్యే సినిమాలు, సిరీస్ లు

    Date:

     

    movies
    movies

    Movies released in OTT థియేట్రికల్ తో పాటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు వారం వారం సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు భారీ హిట్లుగా నిలుస్తున్నాయి. ప్రతీ సోమవారం ఓటీటీల్లోకి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తే.. శుక్రవారం థియేటర్ లోకి సినిమాలు వస్తున్నాయి.

    ఈ వారం థియేట్రికల్ రిలీజ్ కు చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ థియేట్రికల్ రిలీజ్ తో పాటు కొన్ని అద్భుతమైన ఓటీటీ కంటెంట్ కూడా మీ ముందుకు వస్తోంది. కాబట్టి, ఈ వీకెండ్ లో మీరు చూడగలిగే ఎంటర్‌టైన్‌మెంట్ పై ఓ లుక్కేద్దాం.

    థియేటర్లలో..
    మిషన్ ఇంపాజిబుల్: డెడ్ కౌంటింగ్ పార్ట్ 1 (ఇంగ్లీష్ సినిమా – డబ్బింగ్) – జూలై 12
    దెయ్యం (కన్నడ సినిమా) – జూలై 12
    బేబీ (తెలుగు సినిమా) – జూలై 14
    మావీరన్/మహావీరుడు (తమిళ చిత్రం – తెలుగు డబ్బింగ్) – జూలై 14
    నాయకుడు (తమిళచిత్రం – తెలుగు డబ్బింగ్) – జూలై 14

    ఓటీటీ..
    అమెజాన్ ప్రైమ్ వీడియో:
    హాస్టల్ డేస్ (తెలుగు వెబ్‌సిరీస్) – జూలై 13

    ఆహా:
    నేను స్టూడెంట్ సర్ (తెలుగు సినిమా) – జూలై 14

    నెట్‌ఫ్లిక్స్:
    కొహ్రారా (హిందీ సినిమా) – జూలై 15

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
    ది ట్రయల్ (హిందీ వెబ్ సిరీస్) – జూలై 14

    జీ5:
    మాయాబజార్ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 14

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    Jailor On OTT : మరోసారి ట్రెండింగ్ లో ‘జైలర్’.. అక్కడ కూడా నెంబర్ వన్..!

    Jailor On OTT : సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్...