38.7 C
India
Saturday, May 18, 2024
More

    నాని దసరా ఫస్ట్ డే కలెక్షన్స్

    Date:

    Nani dasara first day collections
    Nani dasara first day collections

    నాని హీరోగా నటించిన చిత్రం దసరా. శ్రీరామ నవమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30 న భారీ ఎత్తున విడుదలైంది ఈ చిత్రం. దసరా చిత్రానికి ముందు నుండే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ లభించాయి. దసరా చిత్రం మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా ? ….. 38 కోట్లు. అవును. దసరా మొదటి రోజున ఏకంగా 38 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ మొత్తం కేవలం ఇండియాలోనే సుమా…… ఓవర్సీస్ వసూళ్లు అదనం.

    నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది దసరా చిత్రం. దసరా చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ చిత్రం అవలీలగా 100 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

    నాని సరసన కీర్తి సురేష్ నటించగా దీక్షిత్ శెట్టి ఇతర పాత్రల్లో నటించాడు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇక కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో ఒక్కసారిగా సంచలన దర్శకుల జాబితాలో చేరాడు. నాని నటించిన పాన్ ఇండియా చిత్రం కావడం , అది బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో చాలా సంతోషంగా ఉంది దసరా బృందం.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...

    Keerthy Suresh : ఓనం పండుగకు మెరిసిపోతున్న కీర్తి సురేష్.. అమ్మడి లుక్ కు అంతా మెస్మరైజ్!

    Keerthy Suresh : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు...