31.6 C
India
Sunday, May 19, 2024
More

    మహేష్ కూతురు సితారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

    Date:

    Netizens fires on mahesh daughter Sitara
    Netizens fires on mahesh daughter Sitara

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అదేంటి సితార పై నెటిజన్లకు ఎందుకంత కోపం అని అనుకుంటున్నారా ? తాజాగా సితార పెట్టిన ఫోటోలే విమర్శలకు కారణమయింది. ఇంతకీ సితార ఏమి చేసిందంటే ……. కారులోంచి తల బయటకు పెట్టి ఫోటోలకు ఫోజిచ్చింది.

    పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా కారులోంచి బయటకు తల పెడుతున్నారు. కారులోనే కాదు బస్సులలో ప్రయాణించే సమయంలో తలలు బయట పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల మరో వెహికిల్ ఎదురుగా వచ్చి తల పగిలి చనిపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే సితార పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

    నిన్ను చూసి మిగతా వాళ్ళు ఇలాగే చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే అని పాపం సితారను అంటున్నారు. సితారకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో విమర్శలు వచ్చిపడుతున్నాయి. అంతేకాదు సితారను సమర్ధించే వాళ్ళు కూడా ఉన్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by sitara 💌 (@sitaraghattamaneni)

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...