
శ్రీ శ్రీ శ్రీ బిరప్ప స్వామి-కామరతి దేవి దివ్య చరిత్రను కురుమ టివి ఆధ్వర్యంలో దయ్యాల అశోక్ కురుమ గారు పుస్తకం రూపంలో ప్రిటింగ్ చేయుచున్నారు. ఇట్టి పుస్తకం యొక్క బ్రోచర్ ను ఈ రోజు హైద్రాబాద్ లో శ్రీశైలం శ్రీ శ్రీ శ్రీ బిరప్ప స్వామి సధనం చైర్మన్ శ్రీ కొశిక శ్రీనివాస్ కురుమ చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమ కులం యొక్క చరిత్ర అలాగే కురుమ ల కుల దైవం అయిన బిరప్ప కామరతి దేవతల కథలు కనుమరుగు కాకుండా ఈ యొక్క పుస్తకం భావితరాలకు అందుబాటులో ఉంటుంది అని అన్నారు పాలమూరు కురుమ సంఘం అధ్యక్షులు మందారం కృష్ణ కురుమ. బీసీ సంక్షేమ సంఘం సంస్థాన్ నారాయణపురం మండల అధ్యక్షులు గణం నర్సింహ్మ కురుమ.మిర్రర్ సినిమా హీరో దొడ్డి శ్రీ నాద్ కురుమ. బి. శ్రీనివాస్ కురుమ