31.9 C
India
Friday, May 17, 2024
More

    BIGG boss : ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే.. సోషల్ మీడియాలో వైరల్!

    Date:

    BIGG boss
    BIGG boss

    BIGG boss అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ”బిగ్ బాస్ సీజన్ 7” కోసం ఫ్యాన్స్ ఇంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటి వరకు బుల్లితెర మీద ఎన్ని షోలు వచ్చిన కూడా ఈ రియాలిటీ షోకు అత్యధికంగా పాపులారిటీ వచ్చింది.. బిగ్ బాస్ కొత్త సీజన్స్ కోసం ఎంతగానో ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు.

    బిగ్ బాస్ అనగానే కొత్త కొత్త టాస్క్ లతో కాంట్రవర్సీ లతో ఒకరిపై ఒకరు కామెంట్స్ తో రచ్చ రచ్చ చేయడం ఖాయం.. అందుకే బిగ్ బాస్ షో ప్రేక్షకులను టీవీ లకు అతుక్కుపోయేలా చేస్తుంది.. ఇప్పటికే ఈ షో అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అంటూ ప్రోమోలు రిలీజ్ చేసారు. ఇక కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పుడు ఎలా నెట్టింట కంటెస్టెంట్స్ గురించి హాట్ టాపిక్ అవుతుందో ఈసారి కూడా అలాగే ఉంది.

    ఈసారి ఈ షోలో సందడి చేయబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో న్యూస్ వైరల్ అవుతుంది.. మరి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో సింగర్ మోహన భోగరాజు, కొరియోగ్రాఫర్ ఢీ పండు, ఈటీవీ ప్రభాకర్, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టితో పాటు టిక్ టాక్ తో ఫేమస్ అయిన కపుల్ దుర్గారావు-ఆయన సతీమణి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

    ఈ లిస్ట్ లో ఉన్న వారు నిజంగానే బిగ్ బాస్ 7లో పాల్గొంటారో తెలియాలంటే అప్పటి వరకు లేదో వేచి చూడాల్సిందే.. సెప్టెంబర్ తొలి వారంలో ఈ షో స్టార్ట్ అవ్వనుంది.. ఇక ఈసారి గత సీజన్ లా కాకుండా మరింత ఎంటర్టైన్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.. నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ గా సందడి చేయనుండగా ఈసారి సీజన్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trolls on Manmadhudu : ఈ వయసులో మద్దులు, హగ్గులు.. ‘మన్మథుడి’ని ఆడుకుంటున్న ట్రోలర్స్..

    Trolls on Manmadhudu : నాగార్జున అంటే సినిమా ఇండస్ట్రీకి మన్మధుడి...

    Bigg Boss TRP Rating : భారీగా తగ్గనున్న బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ?

    Bigg Boss TRP Rating : బిగ్ బాస్ ఆరు సీజన్లు...

    SS Rajamouli : నీ కొడుకుతో సినిమా తీయను.. స్టార్ నిర్మాత మొహం మీదే చెప్పేసిన రాజమౌళి

    SS Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఆయన సినిమా...