31.9 C
India
Friday, May 17, 2024
More

    Trolls on Manmadhudu : ఈ వయసులో మద్దులు, హగ్గులు.. ‘మన్మథుడి’ని ఆడుకుంటున్న ట్రోలర్స్..

    Date:

    Trolls on Manmadhudu
    Trolls on Manmadhudu

    Trolls on Manmadhudu : నాగార్జున అంటే సినిమా ఇండస్ట్రీకి మన్మధుడి లెక్క. ఆరు పదులు దాటుతున్నా యంగ్ హీరోలతో పోటీ పడి మరీ షోలు, సినిమాలు చేస్తు్న్నాడు. కెరీర్ పరంగా ప్రస్తుతం ఆయనకు అంతగా కలిసి రావడం లేదనుకోండి.. కానీ ‘బిగ్ బాస్ తెలుగు’ రూపంలో ఆయన ఇంకా అభిమానులతో టచ్ లోనే ఉంటున్నాడు.

    ఇక ఇప్పటి యంగ్ హీరోలతో పోటీ పడి మరీ యంగ్ గా కనిపించేందుకు ఆరాటపడుతున్నాడు కింగ్ నాగార్జున. సీనియర్ హీరోలందరూ సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాట్ చేసి దూసుకుపోతుంటే.. నాగార్జున మాత్రం కొంచెం వెనుకే పడ్డాడని చెప్పవచ్చు. ఆయన చేసిన ది ఘోస్ట్ అంతగా కలిసి రాలేదు. కానీ బంగార్రాజు మాత్రం కొంత మేర ఒకే.. అనే టాక్ వచ్చింది. ఇక యంగ్ హీరోలు కూడా కళ్లుకునేలా యంగ్ హీరోయిన్స్ తో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతుంటాడు నాగార్జున.

    బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా కింగ్ తన హోస్టింగ్ తో దూసుకుపోతున్నారు. ఇక ప్రతీ శని, ఆదివారాల ఎపీసోడ్ కు ఎంట్రీ సాంగ్ తో షోలో మనకు కనిపిస్తాడు నాగార్జున. ఇటీవల ఆయన ఎంట్రీ సాంగ్ తర్వాత కో డైరెక్టర్ కు మద్దు పెట్టాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇటీవల మరో యంగ్ హీరోయిన్ కు హగ్, కిస్ ఇచ్చి మరోసారి ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా కళ్యాణ్ అనే వ్యక్తి నాగార్జునను ఆహ్వానించారు. ఇదే వేడుకకు బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ కూడా హాజరయ్యారు.

    కత్రీనా కైఫ్ ను చూసిన నాగార్జున రిసీవ్ చేసుకునే క్రమంలో ఆమెకు హగ్ ఇచ్చి, పెక్ (కిస్) ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు నాగ్ ను ఆడుకుంటున్నారు. ఆరు పదుల వయస్సులో ఇదేం పని నాగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందరు ఏమన్నా.. నాక్ మాత్రం తన స్టయిల్ ను మార్చుకోరు.

     

    View this post on Instagram

     

    A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...

    Pallavi Prashanth : నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్.. టెన్షన్ లో అభిమానులు

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతుబిడ్డ...

    Bigg Boss 7 : బిగ్ బాస్ చాణక్యకు బిగ్ షాక్.. చివరకు ఇలా తోసేశారేంటండీ బాబూ!

    Bigg Boss 7 : బిగ్ బాస్ ‘‘చాణక్య’’, బిగ్ బాస్...