35 C
India
Monday, May 13, 2024
More

    1000 కోట్ల హీరోగా యంగ్‌ టైగ‌ర్..!

    Date:

    Young Tiger as a 1000 crore hero
    Young Tiger as a 1000 crore hero

    ఆలస్యమైతే అయింది గానీ.. యంగ్ టైగర్ నెక్స్ట్ స్టెప్ వేరే లెవెల్ లో ఉండేలా కనిపిస్తోంది. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు ఉండబోతోన్నట్లు తెలుస్తోంది.
    సింహం ఒక అడుగు వెనక్కి వేసేది భయంతో కాదు జూలు విధించి ముందుకు దూకడానికి అని మరోసారి నిరూపించాడు యంగ్ టైగర్. ఇంకా సినిమాలు మొదలే పెట్టలేదు.. అప్పుడే అదిరిపోయే అప్డేట్స్ లోడింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

    ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక్క సినిమా కూడా లైన్లో పెట్టలేకపోయాడని మొన్నటి వరకు బాధపడ్డ అభిమానులకు ఇప్పుడు ఏకంగా విందు భోజనం పెట్టేస్తున్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. ఇప్పటికే తారక్ కెరీర్ లోనే మైల్డ్ స్టోన్ గా నిలిచిన 30 వ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన మరో ప్రాజెక్టు NTR 31. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

    ఇక ఎన్టీఆర్ 32 మూవీతో ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న వార్ 2 మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.ఇక ఈ సినిమా కోసం ఇక సినిమా కోసం ఎన్టీఆర్ 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలతో తారక్ స్థాయి నెక్ట్స్ లెవెల్ కు వెళ్లనుంది. అంతేకాక ఈ మూడు సినిమాల దెబ్బతో ఎన్టీఆర్ మార్కెట్ 1000 కోట్లు దాటేయనుందని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్టులు చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోలకే మైండ్ పోయేలా ఉండే… తారక్ ప్లాన్ తెలిసి నందమూరి అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...