37.7 C
India
Saturday, May 18, 2024
More

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Date:

    Arjun Wife
    Arjun Wife Sneha Reddy and His Children’s

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్ తోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడి పర్సనల్ లైఫ్ తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటారు. అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి అని అందరికీ తెలిసిన విషయమే. స్నేహరెడ్డి హిరోయిన్లకు తీసిపోని అందంతో ఉంటుంది. వీరి జంటకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి జోడిగా పేరుంది.

    అయితే హిరోల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఇంట్రస్ట్ చూపిస్తారు.  అల్లు అర్జున్ తన భార్యను ఏ పేరుతో పిలుస్తాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సాధారణంగా అందరి ఇళ్లలో భార్యను చాలా మంది నిక్ నేమ్ లతో ముద్దు గా పిలుచుకుంటారు. బేబీ, బంగారం, లవ్లీ, నాని అని నిక్ నేమ్ లతో జీవిత భాగస్వామిని పిలుస్తారు. అయితే స్టార్ హిరోలు, హిరోయిన్లు ఏమని పలకరించుకుంటారో అనే ఆసక్తి అందరిలో ఉంటుంది.

    అసలు విషయానికొస్తే అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డిని క్యూటీ అని పిలుస్తాడంటా.. ఆమె అందానికి తగ్గట్టే క్యూటీ అని పిలవడం ఎంత బాగుందోనని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. స్నేహరెడ్డిది తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ కాగా.. ఆమె తండ్రి వ్యాపారవేత్త అండ్ రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తెలిసిన వ్యక్తి. అయితే అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఫేమస్ కాగా..  ఆ సినిమాలో నటనకుగాను అతడికి నేషనల్ అవార్డు వరించింది.

    నేషనల్ అవార్డు తీసుకున్న సమయంలో తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు ఎంతో మంది నటీనటులు అల్లు అర్జున్ ను ప్రశంసించారు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. పుష్ప 2 కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సీక్వెల్ కోసం అందరూ వేచి చూస్తున్నారు. భన్వర్ సింగ్ షెకావత్ పుష్ప పై రివేంజ్ ఎలా తీర్చుకుంటాడనేది సస్పెన్స్ గా ఉంచారు సుకుమార్.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...