40.2 C
India
Sunday, May 19, 2024
More

    ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్

    Date:

    pawan kalyan's ustaad bhagat singh first schedule completes
    pawan kalyan’s ustaad bhagat singh first schedule completes

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” ఉస్తాద్ భగత్ సింగ్ ”. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఎనిమిది రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంది. కాగా ఈ ఎనిమిది రోజుల్లో భారీ యాక్షన్ సీన్ తో పాటుగా కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు హరీష్ శంకర్.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారట. ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని టాక్. అలాగే హీరోయిన్ శ్రీలీల – పవన్ కళ్యాణ్ లపై కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడట. శ్రీ లీల ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది.

    దాంతో ఈకాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ మరో సినిమాలోకి ఎంటర్ అయ్యాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ కోసం సమాయత్తమౌతోంది. అయితే ఈ రెండో షెడ్యూల్ ఎప్పుడు మొదలౌతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...