38.1 C
India
Sunday, May 19, 2024
More

    ఓజీ సెట్లో పవన్ స్టైలిష్ లుక్..!

    Date:

    Pawan's stylish look on Oji set..!
    Pawan’s stylish look on Oji set..!

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఫ్యాన్స్ ఉండరు. కేవలం భక్తులే ఉంటారు. ఆయన ఏం చేసిన వైరల్ అవుతోంది. మొన్నటి వరకు వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆయన స్వాగ్ ను మిస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరుమీదున్న పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. పవన్ స్టైలిష్ లుక్స్ ను అలా చూస్తూ ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు.

    ఇక మొన్నటికి మొన్న ముంబైలో బ్లాక్ హుడీ తో OG సెట్లో ఉస్తాద్ లా అడుగుపెట్టాడు పవన్ కల్యాణ్ . ఆ ఫొటోలే ఇంకా ట్రెండింగ్ లో ట్రావెల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరో ఫోటో ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. బ్లూ జీన్స్, బ్లూ కలర్ లెనిన్ షర్ట్ ధరించి క్యారవాన్ కు అనుకుని క్యాజువల్ గా పోన్లో మాట్లాడగా.. ఫోటో క్లిక్ మనిపించారు. ఓ జేబులో చేయి పెట్టుకుని, మరో చేయిని క్యారెవ్యాన్ కు సపోర్టుగా ఉంచి మాట్లాడుతున్న పవర్ స్టార్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ ఫోటో లో పవన్ నయా లుక్స్ కు ఫిదా అయిన ఫ్యాన్స్ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోటో కొద్ది క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది.

    ఓజీలో పవన్‌ కల్యాణ్‌ ఇదే స్టైలిష్ లుక్‌లో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడని క్లారిటీ రావడంతో.. ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు. పవన్ సింపుల్‌గా తన పని తను చేసుకుంటున్నా.. అదే ఒక స్టైలిష్ లుక్‌లాగా మారిపోయింది. అదే పవర్ స్టార్‌లో ఉన్న స్పెషాలాటి. పవర్ స్టార్ నార్మల్ పిక్ కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందంటే.. ఫైర్ స్ట్రోమ్ రేంజ్ అలాంటిది మరి. ప్రస్తుతం ఈ పిక్‌ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. నిర్మాణ సంస్థతో పాటు సుజీత్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు. లుక్ అదిరిపోయింది అన్నా.. ఇలాగే కంటిన్యూ చెయ్.. ఇంకాస్త గడ్డం ఉండేలా చూడు.. అంటూ సలహాలు ఇస్తూ కామెంట్స్ పుడుతున్నారు ఫ్యాన్స్.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...