32.6 C
India
Saturday, May 18, 2024
More

    కొబ్బరి వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    Coconut-Oil
    Coconut-Oil

    కొబ్బరితో మనకు ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. కేరళ రాష్ర్టంలో కొబ్బరిచెట్లు ఎక్కువగా ఉంటాయి. వారు అన్ని కొబ్బరినూనెతో చేసుకుంటారు. వంటల్లో కూడా కొబ్బరి నూనెను వాడతారు. అందుకే వారి తెలివి ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి ఉండే పోషకాలు తెలిస్తే మనం కూడా విడిచిపెట్టం. అంతటి మహత్తర పోషకాలు ఉన్న కొబ్బరితో మనకు పలు రకాల ప్రయోజనాలు దక్కుతాయి.

    కొబ్బరినూనెను పాదాలకు రాసుకుంటే పగుళ్లు పోతాయి. శరీరానికి కూడా మర్ధన చేసుకోవచ్చు. ఏవైనా గాయాలైతే దానిపై కొబ్బరినూనె రాసి బ్యాండేజ్ వేస్తే త్వరగా మానుతుంది. మంట తీవ్రత పెంచాలంటే దూదికి కొబ్బరినూనె రాసి అందులో వేస్తే భగ్గుమంటుంది. ఇలా కొబ్బరి నూనె వాడి ఎన్నో లాభాలు మన సొంతం చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు.

    ఏవైనా పాడైపోయే చెక్కలకు కొబ్బరినూనె రాస్తే అవి బాగుంటాయి. ఇనుప వస్తువులు కూడా తుప్పు పట్టకుండా ఉండాలంటే కొబ్బరినూనె రాయడం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కొబ్బరినూనె రాస్తే వాటి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా కొబ్బరినూనెతో ఎన్నో పనులు చేయొచ్చు.

    కొబ్బరిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే కూరల్లో కొబ్బరిపొడి వేస్తుంటారు. కొబ్బరి తినడం వల్ల మన శరీరానికి పోషకాలు అధికంగా అందుతాయి. ఫలితంగా మన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇన్ని రకాల లాభాలు అందించే కొబ్బరిని నిత్యం మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Which Oil is Good for Health : ఆరోగ్యాన్ని కాపాడేది ఏ నూనెలో తెలుసా?

    Which Oil is Good for Health : మనలో చాలా...

    Beating coconut : కొబ్బరికాయ కొట్టడంలో ఇన్ని లాభాలున్నాయా?

    Beating coconut : దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే కొబ్బరి కాయ కొట్టడం...

    కొబ్బరినూనెతో ఎన్ని లాభాలో తెలుసా?

    కొబ్బరితో మనకు ఎన్నో లాభాలున్నాయి. పచ్చి కొబ్బరి తింటే మనకు మంచి...