40.2 C
India
Sunday, May 19, 2024
More

    పవన్ అభిమానులకు బిగ్ అప్ డేట్స్.. హరీశ్ శంకర్ కు పవన్ ఫోన్

    Date:

    Pawan's stylish look on Oji set..!
    Pawan
    పవన్ కళ్యాణ్ అభిమానులకు సన్సేషనల్ అప్ డేట్ వచ్చింది. దీంతో ఎగిరి గంతేస్తున్నారు పవన్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక సముద్ర ఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న సినిమా ఇటీవలే పూర్తయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ టైటిల్ ఖరారు కాలేదు. అయితే త్వరలో టైటిల్ పెట్టి జూలై 28వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

    డైరెక్టర్ క్రిష్ తో కలిసి ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. సుజీత్ తో ఓజీ, హరీష్ శంక్ తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చేస్తుండగా, ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరో స్క్రిప్ట్ పై చర్చిస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి పవన్ రీసెంట్ స్టయిల్ పోస్టర్ ఒకటి రిలీజైంది. అయితే దీని రెగ్యులర్ షూటింగ్ 8వ తేదీన పూర్తవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ‘హరిహర వీరమల్లు’లో షూటింగ్ లో కి వెళ్తారని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

    కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి భిన్నంగా షాక్ ఇచ్చారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. 16వ తేదీ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు డేట్స్ ఇస్తాను అని చెప్పారట. దీంతో హరీశ్ శంకర్ రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 11వ తేదీ ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా వచ్చింది. ఒక పక్క ఫ్రీ క్లైమాక్స్ షెడ్యూల్ కోసం నిర్మాత ఏఎం రత్నం సారధి స్టూడియోలో భారీ సెట్ వేశారట. ఉస్తార్ భగత్ సింగ్, ఓజీ పూర్తయిన తర్వాత హరిహర వీరమల్లుకు డేట్స్ ఇస్తానని నిర్మాతకు హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారట.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...