39 C
India
Sunday, May 19, 2024
More

    Piles problem : ఫైల్స్ సమస్యకు అరటిపండు చెక్ పెడుతుందని తెలుసా?

    Date:

    Piles problem
    Piles problem

    Banana Check for Files problem : ప్రస్తుతం చాలా మందిలో మలబద్ధకం సమస్య ఏర్పడుతోంది. దీంతో ఫైల్స్ గా మారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. ఫైల్స్ గా మారితే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా మలబద్ధకం సమస్య మనకు ఎంతో నష్టం కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య నిబంధనలు పాటించడం లేదు. ఇష్టమొచ్చినట్లుగా తింటున్నారు. ఫలితంగా ఫైల్స్ ను దూరం చేస్తుంది.

    అరటిపండులో పోషకాలు మెండు. ఫైల్స్ తగ్గించడానికి (Piles problem) ఇది ఉపయోగపడుతుంది. ఫైల్స్ కు ఫ్రెండ్లీ ఆహారంగా చూస్తారు. అందుకే ఇది ఫైల్స్ ను నివారిస్తుంది. దీంతో అరటిపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వీటిని ఎప్పుడు తినాలి? ఎలా తినాలనేదాని మీద కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనకు వ్యాధి నివారణ సాధ్యం అవుతుంది.

    అరటిపండును అల్పాహారంలో తీసుకోకూడదు. ఏదైనా తిన్న తరువాత సాయంత్రం పూట తినాలి. స్నాక్స్ తిన్న తరువాత తినడం మంచిది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలం మెత్తగా చేసేందుకు దోహదపడుతుంది. ఫైల్స్ తీవ్రతను తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు  వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.

    అరటి కాయలు తింటే అజీర్తి సమస్య వస్తుంది. పూర్తిగా పండిన పండునే తినాలి. దీంతో ఫైల్స్ సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో అరటి పండు వల్ల ఫైల్స్ సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు. దీనితో మన శరీరంలో ఉండే పలు రకాల సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇలా అరటిపండ్ల వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monkey Love : అరటిపండు ఇచ్చినందుకు కాలు పట్టుకొని వదల్లేదు.. కోతిపిల్లని ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి

    Monkey Love: సాధారణంగా కొన్ని జంతువులు మనుషులతో మమేకమవుతుంటాయి. వాటికి మనుషులతో...

    Remove piles : ఫైల్స్ దూరం చేసుకోవాలంటే ఈ చిట్కా పాటించండి

    Remove piles : మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో...

    Piles : మొలలు రాకుండా పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

    Piles Problems :ప్రతి జీవి ఆహారం తీసుకుంటుంది. కానీ అది దాన్ని...