29.5 C
India
Sunday, May 19, 2024
More

    Priyamani : ’చిరుతో రొమాన్స్ చేయాలని ఉంది‘

    Date:

    priyamani
    chiranjeevi priyamani

    Priyamani wants to romance with Chiru : మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇప్పుడు ఎవ్వరూ ఈయన దరిదాపుల్లో కూడా చేరుకోలేని స్థాయికి మెగాస్టార్ చేరుకున్నాడు.. 70 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి ఇదే హుషారుతో సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు..

    ఆయనకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని చిరుతో కలిసి నటించాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు.. అయితే వీరందరికి ఆ అవకాశం అయితే రాదు.. ఇక హీరోయిన్స్ కూడా చాలా మంది ఇప్పటికి ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటారు.. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు.. గతంలో స్టార్ హీరోయిన్ లుగా వెలుగొందిన వారు కూడా చిరుతో చేయాలని కోరుకుంటారు..

    కొంతమంది ఈ విషయాన్నీ బాహాటంగానే చెప్పేస్తూ ఉంటారు.. మరి తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి చిరుతో చేయాలని ఉందని తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టింది.. తాజాగా ప్రియమణి నాగ చైతన్య కస్టడీ సినిమాలో కీలక రోల్ లో నటించి మెప్పించింది.. ఈ సినిమా నిన్న మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

    ఈ క్రమంలోనే ఈమె వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది..ఈ క్రమంలోనే ఈమె చిరుతో కలిసి నటించాలని ఉందని ఆయనతో రొమాన్స్ చేయాలని ఉందని తెలిపింది.. టాలీవుడ్ లో అందరు అగ్ర హీరోలతో కలిసి నటించాను కానీ చిరుతో ఛాన్స్ రాలేదని వస్తే వెంటనే ఓకే చేస్తానంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ సీనియర్ భామ పెట్టిన అప్లికేషన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Romance with Bunny : బన్నీతో రొమాన్స్ చేస్తే తప్పేముంది.. సీనియర్ హీరోయిన్ హాట్ కామెంట్స్..

    Romance with Bunny : ప్రియమణి గురించి పరిచయం అవసరం లేదేమో....

    Flying Kisses on the Road : నడిరోడ్డుపై ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన యువతి

    Flying Kisses on the Road : రన్నింగ్ బైక్ పై ఓ...